అడవి వీరులు

(అడవి వీరుడు నుండి దారిమార్పు చెందింది)

అడవి వీరులు 1971, జూలై 2న విడుదలైన తెలుగు జానపద చిత్రం. కాంతారావు , విజయనిర్మల, రాజశ్రీ, సత్యనారాయణ మొదలగు వారు నటించారు. నీలా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రానికి దర్శకుడు, సి.సుబ్రహ్మణ్యం . సంగీతం కె వి మహదేవన్ సమకూర్చారు .

అడవి వీరులు
(1971 తెలుగు సినిమా)
దర్శకత్వం సి.సుబ్రమణియన్
తారాగణం కాంతారావు,
విజయనిర్మల
నిర్మాణ సంస్థ నీలా ప్రొడక్షన్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు
  • కాంతారావు
  • విజయనిర్మల
  • సత్యనారాయణ
  • రాజశ్రీ
  • మిక్కిలినేని
  • బాలకృష్ణ
  • త్యాగరాజు

సాంకేతికవర్గం

మార్చు

దర్శకత్వం: సుబ్రహ్మణ్యం

సంగీతం: కె.వి. మహదేవన్

గీత రచన: ఆరుద్ర

నేపథ్య గానం: శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, ప్రతివాది భయంకర శ్రీనివాస్,శిష్ట్లా జానకి, పులపాక సుశీల, ఎల్.ఆర్ .ఈశ్వరి , మాధురి,

నిర్మాణ సంస్థ: నీలా ప్రొడక్షన్స్

విడుదల:1971: జులై:02.

పాటలు

మార్చు

ఈ సినిమాలోని పాటలవివరాలు:[1]

  1. అందుకో కత్తులు చిందనిమ్ము నెత్తురు - ఎల్. ఆర్. ఈశ్వరి బృందం
  2. అల్లి బిల్లీ రాజాకేమో అందమైన అంబారి - పి.సుశీల, మాధురి
  3. ఊరూరా ఊరేగి ఊరించె పిల్ల వెన్నెల నేడు ఏవూరిలో పండగ - ఎస్. జానకి
  4. కనులే చెప్పగల కధ ఉంది వింటావా - ఎస్. జానకి, ఎస్.పి. బాలు
  5. జాంజాం సంతోషం ఎంతో మజా నువు జమాయించి నడవరా - ఎస్.పి. బాలు, పి.సుశీల
  6. జోజో చిన్నారి నా చిట్టి తల్లీ జోజో నా బంగారు కన్నతల్లి - పి.బి. శ్రీనివాస్
  7. విందుకు రమ్మనవే అందరు మెచ్చే అతి మంచోడు - ఎస్. జానకి, ఎల్. ఆర్. ఈశ్వరి బృందం

మూలాలు

మార్చు
  1. కొల్లూరి భాస్కరరావు. "అడవి వీరులు - 1971". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Archived from the original on 9 మార్చి 2020. Retrieved 9 March 2020.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)