అడ్డ

(అడ్డాకు నుండి దారిమార్పు చెందింది)

అడ్డాకు విస్తరాకులు తయారీలో ఉపయోగించే మొక్క.

Bauhinia vahlii
Bauhinia vahlii in Ananthagiri forest, AP W IMG 9204.jpg
Scientific classification
Kingdom:
Division:
Class:
Order:
Family:
Subfamily:
Tribe:
Genus:
Species:
B. vahlii
Binomial name
Bauhinia vahlii
Wight & Arnott

లక్షణాలుసవరించు

  • విస్తారంగా పెరిగే దారుయుత ఎగబ్రాకే పొద.
  • చుట్టుకొని ఉన్న నులితీగలు.
  • పీఠభాగంలో హృదయాకారంలో ఉన్న రెండు నొక్కులు గల సరళపత్రాలు.
  • సమశిఖి నిర్మాణంలో అమరి ఉన్న కెంపు రంగుతో కూడిన తెలుపు పుష్పాలు.
"https://te.wikipedia.org/w/index.php?title=అడ్డ&oldid=856450" నుండి వెలికితీశారు