అడ్రియన్ హోల్డ్‌స్టాక్
అడ్రియన్ హోల్డ్‌స్టాక్ (జననం 1970 ఏప్రిల్ 27) దక్షిణాఫ్రికా క్రికెట్ అంపైరు, ఐసిసి అంతర్జాతీయ క్రికెట్ అంపైర్‌గా పనిచేస్తున్న మాజీ క్రికెటరు. [1] అతను క్రికెట్ సౌత్ ఆఫ్రికా వారి ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌ల అంపైర్ ప్యానెల్‌లో భాగం. [2]
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | అడ్రియన్ థామస్ హోల్డ్‌స్టాక్ | |||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | కేప్ టౌన్, దక్షిణాఫ్రికా | 1970 ఏప్రిల్ 27|||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి మీడియం | |||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | Umpire | |||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||
1989/90–1992/93 | వెస్టర్న్ ప్రావిన్స్ | |||||||||||||||||||||||||||||||||||||||
1993/94–1995/96 | బోలాండ్ | |||||||||||||||||||||||||||||||||||||||
అంపైరుగా | ||||||||||||||||||||||||||||||||||||||||
అంపైరింగు చేసిన టెస్టులు | 7 (2020–2023) | |||||||||||||||||||||||||||||||||||||||
అంపైరింగు చేసిన వన్‌డేలు | 46 (2013–2023) | |||||||||||||||||||||||||||||||||||||||
అంపైరింగు చేసిన టి20Is | 50 (2011–2023) | |||||||||||||||||||||||||||||||||||||||
అంపైరింగు చేసిన మవన్‌డేలు | 17 (2009–2018) | |||||||||||||||||||||||||||||||||||||||
అంపైరింగు చేసిన మటి20Is | 7 (2009–2019) | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 11 July 2023 |
కెరీర్
మార్చుహోల్డ్స్టాక్ బోలాండ్ జట్టుకు 1993 - 1995 మధ్య ఆడాడు. అంతకు ముందు 1989 - 1993 మధ్య వెస్టరన్ ప్రావిన్స్ కొరకు ఆడాడు.[3] ఆడటం ఆపేసాక హోల్డ్‌స్టాక్, అంపైరింగు చేపట్టాడు. అతను 2006లో తన లిస్టు A అంపైరింగ్ మొదలుపెట్టాడు. 2007లో అతని ఫస్టు క్లాస్ మ్యాచ్‌లకు అంపైరింగు మొదలుపెట్టాడు.[4] [5]
2011లో, హోల్డ్‌స్టాక్ తన అంతర్జాతీయ ట్వంటీ20 అరంగేట్రం చేశాడు. [6] అతను 2013లో మూడు వన్ డే ఇంటర్నేషనల్ గేమ్‌లలో అంపైర్ అయ్యాడు [7] జనవరి 2020లో, అతను దక్షిణాఫ్రికాలో జరిగే 2020 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ టోర్నమెంట్‌కు పదహారు మంది అంపైర్‌లలో ఒకరిగా ఎంపికయ్యాడు. [8]
2020 డిసెంబరు 26 న, దక్షిణాఫ్రికా శ్రీలంక మధ్య జరిగిన మొదటి టెస్టులో, హోల్డ్‌స్టాక్ తన మొదటి టెస్టు మ్యాచ్‌లో అంపైరుగా నిలిచాడు. [9]
అతను 2021 ఐసిసి పురుషుల T20 ప్రపంచ కప్‌కు మ్యాచ్ అధికారులలో ఒకరిగా ఎంపికయ్యాడు. [10] మార్చి 2023లో, అలీమ్ దార్ ప్యానెల్ నుండి నిష్క్రమించిన తర్వాత హోల్డ్‌స్టాక్, పాకిస్తాన్‌కు చెందిన అహ్సన్ రజా ఐసిసి అంపైర్ల ఎలైట్ ప్యానెల్‌లోకి ప్రవేశించారు. [11] [12]
మూలాలు
మార్చు- ↑ "CSA promotes seven umpires to Reserve List Panel". Cricket South Africa. Archived from the original on 11 July 2018. Retrieved 11 July 2018.
- ↑ "Agenbag and Fritz break new ground for SA Cricket". Cricket South Africa. Archived from the original on 28 ఆగస్టు 2019. Retrieved 28 August 2019.
- ↑ "Adrian Holdstock". CricketArchive. Retrieved 25 June 2012.
- ↑ "Adrian Holdstock as Umpire in First-Class Matches". CricketArchive. Retrieved 25 June 2012.
- ↑ "Adrian Holdstock as Umpire in List A Matches". CricketArchive. Retrieved 25 June 2012.
- ↑ "Holdstock makes debut". Sports24. 6 October 2011. Retrieved 25 June 2012.
- ↑ "Adrian Holdstock". ESPN Cricinfo. Retrieved 19 May 2014.
- ↑ "Match officials named for ICC U19 Cricket World Cup". International Cricket Council. Retrieved 8 January 2020.
- ↑ "South Africa vs Sri Lanka Test series: Marais Erasmus and Adrian Holdstock appointed as on-field umpires". Inside Sport. Archived from the original on 23 డిసెంబరు 2020. Retrieved 26 December 2020.
- ↑ "20-strong contingent of match officials announced for ICC Men's T20 World Cup 2021". International Cricket Council. Retrieved 7 October 2021.
- ↑ "Adrian Holdstock, Ahsan Raza join ICC Elite Panel of Umpires as Aleem Dar steps down". International Cricket Council. Retrieved 17 March 2023.
- ↑ "Aleem Dar ends 19-year old career as Elite Panel Umpire". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 17 March 2023.