అత్తను దిద్దిన కోడలు
అత్తను దిద్దిన కోడలు 1972 లో విడుదలైన తెలుగు చలనచిత్రం. బి.ఎస్.నారాయణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హరనాథ్, జమున నటించారు. గోల్డెన్ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు మాస్టర్ వేణు సంగీతాన్నందించాడు.[1]
అత్తను దిద్దిన కోడలు (1972 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | బి.ఎస్.నారాయణ |
తారాగణం | హరనాథ్, జమున |
నిర్మాణ సంస్థ | గోల్డెన్ పిక్చర్స్ |
భాష | తెలుగు |
నటవర్గం
మార్చుసాంకేతికవర్గం
మార్చు- చిత్రానువాదం, దర్శకత్వం:బి. ఎస్. నారాయణ
- సంగీతం: మాస్టర్ వేణు
- నిర్మాణ సంస్థ: గోల్డెన్ పిక్చర్స్
- కథ: ఎం.లక్ష్మణన్
- మాటలు: దాసం గోపాలకృష్ణ
- పాటలు: సి.నారాయణరెడ్డి, దాశరథి, డి.రామారావు
- గాయకులు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, జానకి, బెంగుళూరు లత, ఎ.విఎస్.మూర్తి
- నృత్యాలు: చిన్ని-సంపత్, తంగరాజ్-రాజకుమార్
- కళ: సి.హెచ్.ఇ.ప్రసాదరావు
- స్టుడియో: వాహిని
- స్టిల్స్: పి.ప్రభాకర్
- నిర్మాణ నిర్వహణ: పోతిన సీతారాములు, కొండిశెట్టి రామారావు
- ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: కె.ఎల్.ఎన్.శాస్త్రి
- కూర్పు: సి.హెచ్.వెంకటేశ్వరరావు
- ఛాయాగ్రహణం: సంజీవి - మోహన్
- నిర్మాతలు: పోతినరాములు, పెదపూడి వెంకటస్వామి, జి.కృష్ణమూర్తి
పాటలు
మార్చు- తీయని యవ్వనరాగం చిందిన మైకపు గానం [2] - గానం:ఎస్.జానకి, సంగీతం:మాస్టర్ వేణు, రచన:శ్రీశ్రీ
- అయ్యా రామయ్య మా ఇలవేల్పు నీవయ్యా మము కాపాడ - ఎస్. జానకి - రచన: దాశరథి
- ఈ బాధ తీరేది కాదు ఈ బరువు దించిన పోదు - ఎస్.పి. బాలు కోరస్ - రచన: డా. సినారె
- ఎందరికో జీవితం గులాబీ తోట మరి కొందరికా జీవితం - ఎస్. జానకి - రచన: శ్రీశ్రీ
- ఎవడమ్మా ఆ దొరబాబు చూసాలే ఆతని డాబు - పి. సుశీల బృందం - రచన: డా. సినారే
- తందానా తందానా తానే తందాన - ఎస్.పి. బాలు, బెంగళూరు లత - రచన: డా. సినారే
- నమశ్రీ వెంకటాదీశ సర్వ సంకట నాశకా (శ్లోకం) - ఎ.వి.ఎన్.మూర్తి - రచన: డి. రామరావు
- మల్లె పువ్వులు పిల్ల నవ్వులు నీ కోసమే నీ కోసమే - ఎస్. జానకి - రచన: దాశరథి
మూలాలు
మార్చు- ↑ రావు, కొల్లూరి భాస్కర (2011-09-17). "అత్తను దిద్దిన కోడలు - 1972". అత్తను దిద్దిన కోడలు - 1972. Archived from the original on 2011-09-26. Retrieved 2020-08-07.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ శ్రీశ్రీ (2001). ఉక్కుపిడికిలి - అగ్ని జ్వాల శ్రీశ్రీ సినిమా పాటలు (1 ed.). విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్. Retrieved 17 June 2020.
బయటి లింకులు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో అత్తను దిద్దిన కోడలు
- "Attanu Diddina Kodalu Telugu Full Length Movie || Jamuna, Harnath, Varalakshmi etc., - YouTube". www.youtube.com. Retrieved 2020-08-07.