అదితి మున్షి భారతీయ బెంగాలీ గాయని పశ్చిమ బెంగాల్‌ కు చెందిన రాజకీయ నాయకురాలు. అదితి మున్షీ 1989లో జన్మించింది. ఆదితిమున్షీ బెంగాలీలో అనేక హిందూ భక్తి పాటలు పాడినందుకు ప్రసిద్ధి చెందింది. ఆదితి జీ బంగ్లా చానల్లో ప్రసారమైన స రే గ మ ప 2015 కార్యక్రమం లో పాల్గొంది. అదితి మున్షి 2021 పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలలో అఖిలభారత తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి రాజర్హత్ గోపాల్‌పూర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందింది. [1] [2] [3] [4] [5] [6] [7] [8]

  1. "Star candidates steal the show for TMC, but fail to shine for BJP in poll battle - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-05-03.
  2. BanglaNews24. "প্রথমবার নির্বাচনে দাঁড়িয়েই জিতলেন অদিতি মুন্সি". BanglaNews24 (in ఇంగ్లీష్). Retrieved 2021-05-03.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  3. "Aditi Munshi Election Results 2021: News, Votes, Results of West-bengal Assembly". NDTV.com (in ఇంగ్లీష్). Retrieved 2021-05-03.
  4. "Election Commission of India". results.eci.gov.in. Retrieved 2021-05-03.
  5. "West Bengal Assembly election results: TMC turncoats fail to make a dent, only 3 manage to win". www.freepressjournal.in. Retrieved 2021-05-03.
  6. "Rajarhat Gopalpur, West Bengal Assembly election result 2021". India Today (in ఇంగ్లీష్). Retrieved 2021-05-03.
  7. "West Bengal Election Results 2021 Winning Candidates Full List: Mamata loses Nandigram by 1956 votes; check constituency-wise performance". Firstpost. Retrieved 2021-05-04.
  8. "Aditi Munshi(All India Trinamool Congress(AITC)):Constituency- RAJARHAT GOPALPUR(NORTH 24 PARGANAS) - Affidavit Information of Candidate:". myneta.info. Retrieved 2021-05-27.
అదితి మున్షీ
పశ్చిమ బెంగాల్ శాసనసభ సభ్యురాలు
Assumed office
2021మే2
అంతకు ముందు వారుప్రతిభా గోస్
నియోజకవర్గంరాజర్హత్ గోపాల్ పూర్ శాసనసభ నియోజకవర్గం
వ్యక్తిగత వివరాలు
రాజకీయ పార్టీఅఖిల భారత తృణమూల్ కాంగ్రెస్