అనంతనాగ్ శాసనసభ నియోజకవర్గం
అనంతనాగ్ శాసనసభ నియోజకవర్గం భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ శాసనసభలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం అనంతనాగ్-రాజౌరి లోక్‌సభ నియోజకవర్గంలో భాగం.[1][2][3]
2008 జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీకి చెందిన ముఫ్తీ మహ్మద్ సయీద్ ఈ స్థానాన్ని గెలుచుకున్నారు, 2014లో మళ్ళీ గెలిచి జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి అయ్యాడు. 1977లో మీర్జా అఫ్జల్ బేగ్ సీటు గెలిచి మొదటి ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన కుమారుడు మీర్జా మెహబూబ్ బేగ్ 1983, 2002లో రెండుసార్లు ఈ సీటును గెలుచుకున్నాడు. మీర్జా మెహబూబ్ బేగ్ ఆరోగ్య మంత్రిగా కూడా పని చేశాడు.
శాసనసభ సభ్యులు
మార్చు- 1951: మీర్జా అఫ్జల్ బేగ్ , జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్
- 1962: షమాసుద్దీన్, భారత జాతీయ కాంగ్రెస్[4]
- 1967: షమాసుద్దీన్, భారత జాతీయ కాంగ్రెస్[5]
- 1972: షమాసుద్దీన్, భారత జాతీయ కాంగ్రెస్[6]
- 1974: మీర్జా అఫ్జల్ బేగ్, జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్
- 1977: మీర్జా అఫ్జల్ బేగ్,జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్[7]
- 1983: మీర్జా మెహబూబ్ బేగ్, జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్[8]
- 1987: మహ్మద్ సయీద్ షా, స్వతంత్ర[9]
- 1996: సఫ్దర్ అలీ బేగ్ , జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్[10]
- 2002: డాక్టర్ మీర్జా మెహబూబ్ బేగ్ , జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్[11]
- 2008: ముఫ్తీ మహమ్మద్ సయ్యద్, జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ
- 2014: ముఫ్తీ మహమ్మద్ సయ్యద్, జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ[12]
- 2016 (ఉప ఎన్నిక): ముఫ్తీ మహమ్మద్ సయ్యద్, జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ[13]
- 2024: పీర్జాదా మహ్మద్ సయ్యద్, భారత జాతీయ కాంగ్రెస్[14]
మూలాలు
మార్చు- ↑ Elections In
- ↑ "2014 Assembly Election Results of Jammu & Kasmir / Jharkhand"
- ↑ Azad slams Mufti remark, asks BJP to explain
- ↑ Statistical Report on General Election, 1962, Election Commission of India.
- ↑ Statistical Report on General Election, 1967, Election Commission of India.
- ↑ "Statistical Report on General Election, 1972 to the Legislative Assembly of Jammu and Kashmir". Election Commission of India. Retrieved 16 February 2022.
- ↑ "Jammu & Kashmir 1977". Election Commission of India. Retrieved 22 June 2022.
- ↑ "Jammu & Kashmir 1983". Election Commission of India. Retrieved 22 June 2022.
- ↑ Statistical Report on the General Election, 1987, Election Commission of India, New Delhi.
- ↑ "Statistical report on General Election, 1996 to the Legislative Assembly of Jammu & Kashmir" (PDF).
- ↑ "Jammu and Kashmir Assembly Election 2002 results" (in ఇంగ్లీష్). 2002. Archived from the original on 16 May 2024. Retrieved 16 May 2024.
- ↑ "Jammu & Kashmir 2014". Election Commission of India. Retrieved 13 November 2021.
- ↑ The Hindu (25 June 2016). "Mehbooba wins by 12,000 votes in Anantnag" (in Indian English). Archived from the original on 16 May 2024. Retrieved 16 May 2024.
- ↑ India Today (8 October 2024). "J&K Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.