అనగనగా ఒక రౌడీ

2021లో నిర్మించిన మాస్ ఎంటర్టైనర్ తెలుగు సినిమా

అనగనగా ఒక రౌడీ 2021లో నిర్మించిన మాస్ ఎంటర్టైనర్ తెలుగు సినిమా. ఈ సినిమా 2018లో వచ్చిన మలయాళ చిత్రం ‘పాదయొట్టం’ను రీమేక్ చేస్తున్నారు. ఏక్ ధో తీన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై గార్లపాటి రమేష్, డా.టి.ఎస్‌.వినీత్‌భట్‌ నిర్మించిన ఈ చిత్రానికి మను యజ్ఞ దర్శకత్వం వహించాడు. సుమంత్, మధునందన్, ధన్‌రాజ్, కల్యాణ్‌ చక్రవర్తి ప్రధాన పాత్రల్లో నటించారు.[1]

అనగనగా ఒక రౌడీ
దర్శకత్వంమను యజ్ఞ
నిర్మాతగార్లపాటి రమేష్
డాక్టర్ టిఎస్ వినీత్ భట్
తారాగణంసుమంత్
ధనరాజ్
మధునందన్
సంగీతంమార్క్‌ కె.రాబిన్‌
నిర్మాణ
సంస్థ
ఏక్‌ దో తీన్ ప్రొడక్షన్స్
దేశం భారతదేశం
భాషతెలుగు

చిత్ర నిర్మాణం మార్చు

‘అనగనగా ఒక రౌడీ’ సినిమా షూటింగ్ 2021, ఫిబ్రవరిలో ప్రారంభమైంది. ఈ సినిమా షూటింగ్ ను 2021, మే 1న పూర్తి చేశారు.[2]సుమంత్ పుట్టినరోజు సందర్భంగా ఫిబ్రవరి 8న “అనగనగా ఒక రౌడీ” చిత్రం నుంచి సుమంత్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు.[3][4]

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

  • దర్శకత్వం: మను యజ్ఞ
  • నిర్మాతలు: గార్లపాటి రమేష్, డాక్టర్ టిఎస్ వినీత్ భట్
  • సంగీతం: మార్క్‌ కె.రాబిన్‌
  • సహ నిర్మాత: యెక్కంటి రాజశేఖర్ రెడ్డి
  • బ్యానర్: ఏక్‌ దో తీన్ ప్రొడక్షన్స్

మూలాలు మార్చు

  1. TV9 Telugu (9 February 2021). "sumanth akkineni new movie 'Anaganagaa oka Rowdy'". TV9 Telugu. Archived from the original on 27 May 2021. Retrieved 27 May 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. NTV (1 May 2021). "'అనగనగా ఒక రౌడీ' షూటింగ్ పూర్తి చేసిన సుమంత్". NTV. Archived from the original on 27 మే 2021. Retrieved 27 May 2021.
  3. Telangana Today (8 February 2021). "Sumanth's next is 'Anaganaga Oka Rowdy'". Telangana Today. Archived from the original on 27 May 2021. Retrieved 27 May 2021.
  4. Sakshi (9 February 2021). "సెట్‌లో అక్కినేని సుమంత్‌ బర్త్‌ డే సెలబ్రెషన్స్‌". Sakshi. Archived from the original on 27 May 2021. Retrieved 27 May 2021.
  5. Eenadu (27 May 2021). "వాల్తేరు శీను రౌడీయిజం - anaganaga oka rowdy shooting completed". m.eenadu.net. Archived from the original on 27 May 2021. Retrieved 27 May 2021.