అనిల్‌ చౌహాన్‌ భారతీయ సైనిక అధికారి. లెఫ్టినెంట్‌ జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ను 2022 సెప్టెంబర్ 28న భారత త్రివిధ దళాల దళాధిపతిగా (చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌-సీడీఎస్‌) కేంద్ర ప్రభుత్వం నియమించగా,[2] ఆయన సెప్టెంబర్ 30న భాద్యతలు చేపట్టాడు.[3]

అనిల్ చౌహాన్

2వ భారత త్రివిధ దళాల దళాధిపతి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
30 సెప్టెంబరు 2022 (2022-09-30)
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ముందు బిపిన్ రావత్

58వ ఛైర్మన్ - స్టాఫ్ కమిటీ చీఫ్
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
30 సెప్టెంబరు 2022 (2022-09-30)
అధ్యక్షుడు ద్రౌపది ముర్ము
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ముందు మనోజ్ ముకుంద్ నరవాణే (ఆపద్ధర్మ)

ఈస్టర్న్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్
పదవీ కాలం
1 సెప్టెంబరు 2019 (2019-09-01) – 31 మే 2021 (2021-05-31)
ముందు మనోజ్ ముకుంద్ నరవణే
తరువాత మనోజ్ పాండే

వ్యక్తిగత వివరాలు

జననం 1961 మే 18
గ్వానా, పౌరి గర్హ్వాల్ జిల్లా, ఉత్తర్ ప్రదేశ్, భారతదేశం
(ఇప్పుడు ఉత్తరాఖండ్, భారతదేశం)[1]
జీవిత భాగస్వామి అనుపమ చౌహన్
సంతానం 1
పూర్వ విద్యార్థి
  • జాతీయ డిఫెన్స్ అకాడమీ, ఘడక్వాస్లా
  • ఇండియన్ మిలటరీ అకాడమీ, దెహ్రాదూన్

అనిల్‌ చౌహాన్‌ 1980లో సైన్యంలో చేరి 40 ఏండ్ల సర్వీసులో వివిధ హోదాల్లో పని చేసి ఉత్తమ్‌ యుద్ద్‌ సేవా మోడల్‌, అతి విశిష్ట్‌ సేవా మెడల్‌, విశిష్ట్‌ సేవా మోడల్‌ లాంటి పలు పురస్కారాలు అందుకొన్నాడు.

మూలాలు

మార్చు
  1. "Lt Gen Chauhan's village in Uttarakhand celebrates his appointment as CDS". Deccan Herald (in ఇంగ్లీష్). 2022-09-29. Retrieved 2022-10-04.
  2. Andhra Jyothy (29 September 2022). "కొత్త మహా దళపతి అనిల్‌ చౌహాన్‌" (in ఇంగ్లీష్). Archived from the original on 1 October 2022. Retrieved 1 October 2022.
  3. "నూతన త్రివిధ దళాధిపతిగా బాధ్యతలు స్వీకరించిన జనరల్‌ అనిల్‌ చౌహాన్‌". 30 September 2022. Archived from the original on 1 October 2022. Retrieved 1 October 2022.