అనిల్ పరబ్ మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు మహారాష్ట్ర శాసనమండలికి ఎమ్మెల్సీగా ఎన్నికై 2019 డిసెంబరు 28 నుండి 2022 జూన్ 29 వరకు ఉద్ధవ్ ఠాక్రే మంత్రివర్గంలో రవాణా & పార్లమెంటరీ అఫైర్స్ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు.[1]

అనిల్ పరబ్

రవాణా & పార్లమెంటరీ వ్యవహారాల శాఖల మంత్రి
పదవీ కాలం
30 డిసెంబర్ 2019 – 29 జూన్ 2022
గవర్నరు భగత్ సింగ్ కొష్యారి
డిప్యూటీ *సతేజ్ పాటిల్ రవాణా

పార్లమెంటరీ వ్యవహారాల శాఖ


రత్నగిరి జిల్లా ఇంచార్జి మంత్రి
పదవీ కాలం
9 జనవరి 2020 – 29 జూన్ 2022
ముందు -
నియోజకవర్గం ఎమ్మెల్యేల కోటా

ఎమ్మెల్సీ
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2018
నియోజకవర్గం ఎమ్మెల్యేల కోటా

వ్యక్తిగత వివరాలు

జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ శివసేన

నిర్వహించిన పదవులు

మార్చు
  • 2012: మహారాష్ట్ర శాసనమండలికి ఎమ్మెల్సీగా ఎన్నిక
  • 2017: మహారాష్ట్ర శాసనమండలిలో శివసేన సభాపక్ష నాయకుడిగా ఎన్నిక [2]
  • 2018: మహారాష్ట్ర శాసనమండలికి 2వ సారి ఎమ్మెల్సీగా ఎన్నిక
  • 2019 - 2022: రవాణా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి [3][4]
  • 2020: రత్నగిరి జిల్లా ఇంచార్జి మంత్రిగా నియమితులయ్యాడు [5]

మూలాలు

మార్చు
  1. Firstpost (5 January 2020). "Maharashtra Cabinet portfolios announced: Dy CM Ajit Pawar gets finance, Aaditya Thackeray allotted tourism and environment ministry" (in ఇంగ్లీష్). Retrieved 30 June 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  2. "विधानपरिषदेत शिवसेनेच्या गटनेतेपदी अनिल परब यांची वर्णी". Archived from the original on 2017-11-03. Retrieved 2022-07-03.
  3. "Maharashtra Cabinet portfolios announced".
  4. "महाराष्ट्र मंत्रिमंडळ खातेवाटप जाहीर".
  5. "2020: Maharashtra govt appoints guardian ministers for all 36 districts".