అనుజ్ రావత్ భారతదేశానికి చెందిన క్రికెట్ క్రీడాకారుడు. ఆయన 2017 అక్టోబరులో ఢిల్లీ తరపున రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసి, ఐపీఎల్ 2020లో రాజస్తాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. ఐపీఎల్ 2022 వేలంలో రావత్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ రూ.3.4 కోట్లకు కొనుగోలు చేసింది.[2][3]

అనుజ్ రావత్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
అనుజ్ రావత్
పుట్టిన తేదీ (1999-10-17) 1999 అక్టోబరు 17 (వయసు 24)
రామ్‌నగర్‌, ఉత్తరాఖండ్, భారతదేశం[1]
బ్యాటింగుఎడమ చేతి
పాత్రవికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2017–2020ఢిల్లీ
2021రాజస్తాన్ రాయల్స్
2022రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్
కెరీర్ గణాంకాలు
పోటీ ఫస్ట్
మ్యాచ్‌లు 11
చేసిన పరుగులు 528
బ్యాటింగు సగటు 33.00
100లు/50లు 1/2
అత్యుత్తమ స్కోరు 134
క్యాచ్‌లు/స్టంపింగులు 24/8
మూలం: Cricinfo, 28 మార్చి 2022

కుటుంబం మార్చు

అనుజ్ రావత్ వీరేందర్ పాల్ సింగ్, ఆశ రావత్ దంపతులకు రుప్పూర్ గ్రామం, (నారాయణపూర్ ములియా), రాంనగర్, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జన్మించాడు. ఆయనకు అన్న ప్రశాంత్, వదిన రంజన ఉన్నారు.[4]

మూలాలు మార్చు

  1. "Rajasthan Royals' wicketkeeper Anuj Rawat recalls Gautam Gambhir's advice from the slip cordon". Times of India (in ఇంగ్లీష్). ఆగస్టు 10 2020. Archived from the original on ఏప్రిల్ 26 2021. Retrieved ఏప్రిల్ 26 2021. {{cite web}}: Check date values in: |access-date=, |date=, and |archive-date= (help)
  2. Sakshi (ఏప్రిల్ 10 2022). "ఎవరీ అనుజ్ రావత్... ముంబై ఇండియన్స్‌కు చుక్కలు చూపించాడు!". Archived from the original on ఏప్రిల్ 11 2022. Retrieved ఏప్రిల్ 11 2022. {{cite news}}: Check date values in: |accessdate=, |date=, and |archivedate= (help)
  3. Eenadu (ఏప్రిల్ 11 2022). "అనుజ్‌ రావత్‌.. భవిష్యత్తు స్టార్‌ అవుతాడు: డుప్లెసిస్‌". Archived from the original on ఏప్రిల్ 11 2022. Retrieved ఏప్రిల్ 11 2022. {{cite news}}: Check date values in: |accessdate=, |date=, and |archivedate= (help)
  4. Deccan Chronicle (ఏప్రిల్ 11 2022). "Anuj's family is on cloud nine" (in ఇంగ్లీష్). Archived from the original on ఏప్రిల్ 11 2022. Retrieved ఏప్రిల్ 11 2022. {{cite news}}: Check date values in: |accessdate=, |date=, and |archivedate= (help)