అనుశాసనిక పర్వము
అనుశాసనిక పర్వము, మహాభారతంలోని 13వ భాగం. భీష్ముడు యుధిష్ఠిరునకు చేసిన చివరి ఉపదేశాలు (అనుశాసనాలు) ఈ పర్వంలోని ప్రథాన ఇతివృత్తం.
సంస్కృత మహాభారతం సవరించు
మహా భారతంలోని మొత్తం ౧౦౦ ఉపపర్వాలలో ౨ ఉప పర్వాలు అనుశాసనిక పర్వంలో ఉన్నాయి. కాని తెలుగు మహా భారతంలో ఉప పర్వాల నియమాన్ని పాటించలేదు.
సంస్కృత మూలంలో ఉన్న ఉపపర్వాలు:
- అనుశాసనం
- భీష్మ స్వర్గారోహణం
ఆంధ్ర మహాభారతం సవరించు
విశేషాలు సవరించు
మూలాలు సవరించు
బయటి లింకులు సవరించు
ఈ వ్యాసం పుస్తకానికి సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |