అనూజా పాటిల్
మహారాష్ట్రకు చెందిన క్రికెట్ క్రీడాకారిణి
అనూజా పాటిల్, మహారాష్ట్రకు చెందిన క్రికెట్ క్రీడాకారిణి. భారతదేశం తరపున మహిళల ట్వంటీ 20 ఇంటర్నేషనల్స్ ఆడింది.[1][2]
వ్యక్తిగత సమాచారం | |||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | అనూజా అరుణ్ పాటిల్ | ||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | కొల్హాపూర్, మహారాష్ట్ర | 1992 జూన్ 28||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | ||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | ||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| ||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 35) | 2012 సెప్టెంబరు 29 - ఇంగ్లాండ్ తో | ||||||||||||||||||||||||||
చివరి T20I | 2019 నవంబరు 20 - వెస్టిండీస్ తో | ||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | |||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||
మూలం: ESPNcricnfo, 19 జనవరి 2020 |
జననం
మార్చుఅనూజ 1922, జూన్ 28న మహారాష్ట్రలోని కొల్హాపూర్లో జన్మించింది.
క్రికెట్ రంగం
మార్చు2012 సెప్టెంబరు 29న గాలే అంతర్జాతీయ స్టేడియంలో ఇంగ్లాండ్ మహిళల అంతర్జాతీయ మ్యాచ్ తో టీ20 క్రికెట్ తోకి అరంగేట్రం చేసింది. పాటిల్ మహారాష్ట్ర తరపున కూడా ఆడింది.[3]
2018 అక్టోబరులో వెస్టిండీస్‌లో జరిగిన 2018 ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ ట్వంటీ20 టోర్నమెంట్‌లో ఆమె భారత జట్టులో ఎంపికైంది.[4][5] 2019 నవంబరులోవెస్టిండీస్‌తో సిరీస్ సందర్భంగా, తన 50వ టీ20 మ్యాచ్‌లో ఆడింది.[6]
ఇవికూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "Anuja Patil". ESPN Cricinfo. Retrieved 2023-08-09.
- ↑ "Anuja Patil Profile". Yahoo Inc. Portal.
- ↑ "Anuja Patil Profile". Board of Control for Cricket in India. Archived from the original on 2012-12-06.
- ↑ "Indian Women's Team for ICC Women's World Twenty20 announced". Board of Control for Cricket in India. Archived from the original on 2018-09-28. Retrieved 2023-08-09.
- ↑ "India Women bank on youth for WT20 campaign". International Cricket Council. Retrieved 2023-08-09.
- ↑ "Jemimah Rodrigues, Veda Krishnamurthy fifties give India 5-0 sweep over West Indies". ESPN Cricinfo. Retrieved 2023-08-09.