అనూజా సాతే
మహారాష్ట్రకు చెందిన నాటకరంగ, టివి, సినిమా నటి.
అనూజా సాతే గోఖలే, మహారాష్ట్రకు చెందిన నాటకరంగ, టివి, సినిమా నటి. నటుడు సౌరభ్ గోఖలేను వివాహం చేసుకుంది.[1]
అనూజా సాతే | |
---|---|
జననం | |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2010–ప్రస్తుతం |
ఎత్తు | 5’8” |
జీవిత భాగస్వామి | సౌరభ్ గోఖలే (2013) |
జననం
మార్చుఅనూజా సాతే మహారాష్ట్రలోని పూణే పట్టణంలో జన్మించింది.
సినిమారంగం
మార్చుఅనూజా థియేటర్ ఆర్టిస్ట్‌గా తన నటనాజీవితాన్ని ప్రారంభించి శోభా యాత్ర, ఉత్తర రాత్ర వంటి ప్రసిద్ధ మరాఠీ నాటకాలలో నటించింది. తరువాత మరాఠీ టివి-సినిమా, బాలీవుడ్ సినిమాలకు వచ్చింది. స్టార్ ప్లస్ ఛానల్‌లో వచ్చిన ప్రైమ్‌టైమ్ సీరియల్ తమన్నాలో ప్రధాన పాత్రలో నటించింది.[2] చారిత్రాత్మక కాలం సిరీస్ పేష్వా బాజీరావులో బాజీరావు, రాధాబాయి తల్లిగా,[3] ఖూబ్ లడీ మర్దానీ... ఝాన్సీ కి రాణిలో జాంకీబాయిగా,[4] ఎంఎక్స్ ప్లేయర్‌లో ప్రసారమైన ఏక్ థీ బేగం అనే వెబ్ సిరీస్‌లో మాఫియా రాణిగా నటించింది.[5]
వ్యక్తిగత జీవితం
మార్చుఅనూజా సాతేకు మరాఠీ నటుడు సౌరభ్ గోఖలేతో 2013లో వివాహం జరిగింది.[6]
నటించినవి
మార్చుసినిమాలు
మార్చుసంవత్సరం | సినిమా | భాష | పాత్ర | ఇతర వివరాలు |
---|---|---|---|---|
2013 | అస మీ అశి టీ | మరాఠీ | ||
2014 | రాఖండార్ | మాధవి | ||
భో భో | ||||
2015 | ఘంటా | కోమల్ భాబీ | ||
కాఫీ అని బరచ్ కహీ | ||||
2015 | బాజీరావ్ మస్తానీ | హిందీ | భీబాయి | [7] |
2018 | బ్లాక్ మెయిల్ | ప్రభా ఘట్‌పాండే | [8] | |
పర్మాను: పోఖ్రాన్ కథ | సుష్మా రైనా | [9] | ||
2019 | నేను పాన్ సచిన్ | మరాఠీ | దేవికా వైద్య | [10] |
టెలివిజన్
మార్చుసంవత్సరం | కార్యక్రమం | భాష | ఛానల్ | పాత్ర | ఇతర వివరాలు |
---|---|---|---|---|---|
2010 | అగ్నిహోత్రం | మరాఠీ | స్టార్ ప్రవాహ | డాక్టర్ సంజన | |
2011 | మండల డోన్ ఘడిచా దావ్ | అంటారా పాటంకర్ | |||
2011-2012 | సువాసిని | షర్మిల | |||
2013–15 | లగోరి మైత్రి రిటర్న్స్ | ఊర్మిళ | ధారావాహిక కార్యక్రమం | ||
2013 | విసవ - ఏక్ ఘర్ మనసర్ఖా | ఆమెనే | సహ-హోస్ట్ | ||
2016 | తమన్నా | హిందీ | స్టార్ ప్లస్ | ధారా సోలంకి | ప్రధాన పాత్ర |
2017 | పీష్వా బాజీరావు | హిందీ | సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్ (భారతదేశం) | రాధాబాయి | సపోర్టింగ్ రోల్ |
2019 | ఖూబ్ లడి మర్దానీ. . . ఝాన్సీ కీ రాణి | హిందీ | కలర్స్ టీవీ | జాంకీబాయి | ప్రతికూల పాత్ర[11] |
2020 | ఏక్ థీ బేగం | హిందీ | ఎంఎక్స్ ప్లేయర్ | అష్రఫ్ భట్కర్ | ప్రధాన పాత్ర |
మూలాలు
మార్చు- ↑ admin (22 December 2014). "Anuja Sathe & Sukhada Khandkekar with Ranveer Singh in 'Bajirao Mastani' - Marathisanmaan". Archived from the original on 23 సెప్టెంబరు 2018. Retrieved 3 జూన్ 2022.
- ↑ "Anuja Sathe uses own jewellery for reel wedding". The Indian Express (in ఇంగ్లీష్). 2016-03-02. Retrieved 2022-06-03.
- ↑ "Anuja Sathe to be a part of Bajirao Mastani show - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-06-03.
- ↑ IANS. "Anuja Sathe joins 'Khoob Ladi Mardaani Jhansi Ki Rani' show". Telangana Today. Retrieved 2022-06-03.
- ↑ "Anuja Sathe on the challenges of playing mafia queen - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-06-03.
- ↑ "Saurabh Gokhale wishes wife Anuja with an adorable then-and-now picture on their anniversary - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-06-03.
- ↑ "Meet Ranveer's Marathi sisters - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-06-03.
- ↑ "It was comforting to work with John: Anuja Sathe Gokhale". 6 July 2018.
- ↑ "It was comforting to work with John: Anuja Sathe Gokhale". 6 July 2018.
- ↑ "'Me Pan Sachin': Character poster of Anuja Sathe as Devika Vaidya unveiled! - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-06-03.
- ↑ "Anuja Sathe joins Khoob Ladi Mardaani Jhansi KI Rani show". Retrieved 2022-06-03.
{{cite web}}
: CS1 maint: url-status (link)
బయటి లింకులు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో అనూజా సాతే పేజీ