అన్నదమ్ముల శపథం
అన్నదమ్ముల శపథం 1980 అక్టోబరు 2న విడుదలైన తెలుగు సినిమా. కనకలక్ష్మి పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమాకు పి.నీలకంఠన్ దర్శకత్వం వహించగా ఎం.ఎస్.విశ్వనాథన్, వేలూరి కృష్ణమూర్తి లు సంగీతాన్నందించారు.[1] ఇది తమిళ డబ్బింగ్ సినిమా. ఈ సినిమాలో ఎం.జి.రామచంద్రన్ ద్విపాత్రాభినయంలో నటించాడు.
అన్నాదమ్ముల శపథం (1980 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
నిర్మాణ సంస్థ | కనకలక్ష్మీ ఆర్ట్ పిక్చర్స్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- ఎం.జి.రామచంద్రన్ (ద్విపాత్రాభినయం)
- జయలలిత
- ఎస్.ఎ.అశోకన్
- ఆర్.ఎస్.మనోహర్
- టి.కె.భగవతి
- చోరామస్వామి
- తెంగై శ్రీనివాసన్
- మనోరమ
- జ్యోతిలక్ష్మి
- జి.శకుంతల
- ఎస్.వి.రామదాస్
- వి.ఎస్.రాఘవన్
సాంకేతిక వర్గం
మార్చు- దర్శకత్వం: పి.నీలకంఠన్
- సంగీతం: ఎం.ఎస్.విశ్వనాథన్, వేలూరి కృష్ణమూర్తి
- కథ, సంభాషణలు: ఆర్.కె.షణ్ముగం
- స్క్రీన్ ప్లే: ఆచార్య
- ఛాయాగ్రహణం: వి.రామమూర్తి
- ఎడిటింగ్: ఎం.ఉమానాథ్
మూలాలు
మార్చు- ↑ "Anna Thammulla Sapadam (1980)". Indiancine.ma. Retrieved 2020-09-08.