అన్నపూరణి
అన్నపూరణి 2023లో విడుదలైన తమిళ సినిమా. ఎస్. ఆర్.రవీంద్రన్ సమర్పణలో నాస్ స్టూడియోస్ -ట్రైడెంట్ ఆర్ట్స్, జీ స్టూడియోస్ బ్యానర్‌పై జతిన్ సేథి, ఆర్. రవీంద్రన్ నిర్మించిన ఈ సినిమాకు నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించాడు. నయనతార, జై, సత్యరాజ్, కెఎస్ రవికుమార్, ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను నవంబర్ 27న విడుదల చేసి[1], డిసెంబర్ 1న విడుదలై, డిసెంబర్ 29 నుండి జీ5 ఓటీటీలో తమిళంతో పాటు తెలుగు, కన్నడ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ ప్రారంభమై[2] ఈ సినిమా హిందూవుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందంటూ ఫిర్యాదులు రావడంతో ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ నుంచి 2023 జనవరి 11న తొలగించింది.[3]
అన్నపూరణి | |
---|---|
దర్శకత్వం | నీలేష్ కృష్ణ |
రచన |
|
మాటలు | నీలేష్ కృష్ణ అరుళ్ శక్తి మురుగన్ |
స్క్రీన్ ప్లే |
|
నిర్మాత |
|
తారాగణం | |
ఛాయాగ్రహణం | సత్యన్ సూర్యన్ |
కూర్పు | ప్రవీణ్ ఆంటోనీ |
సంగీతం |
|
నిర్మాణ సంస్థలు |
|
విడుదల తేదీ | 1 డిసెంబర్ 2023 |
దేశం | భారతదేశం |
భాష | తమిళ్ |
నటీనటులు
మార్చు- నయనతార
- సత్యరాజ్
- అచ్యుత్ కుమార్
- కె.ఎస్.రవికుమార్
- రెడిన్ కింగ్స్లీ
- సచ్చు
- రేణుక
- కార్తీక్ కుమార్
- చెఫ్ ఆర్కే
- సురేష్ చక్రవర్తి
- పూర్ణిమ రవి
- మహమ్మద్ ఇర్ఫాన్
- తిడియాన్
మూలాలు
మార్చు- ↑ Namaste Telangana (28 November 2023). "ఏ దేవుడు మాంసం తినడం పాపం అని చెప్పలేదు.. ఆసక్తికరంగా నయనతార 'అన్నపూరణి' ట్రైలర్". Archived from the original on 29 November 2023. Retrieved 29 November 2023.
- ↑ Hindustantimes Telugu (15 December 2023). "నయనతార అన్నపూర్ణి ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ -తెలుగులోనూ స్ట్రీమింగ్". Archived from the original on 16 December 2023. Retrieved 16 December 2023.
- ↑ Andhrajyothy (11 January 2024). "ముదిరిన వివాదం.. ఓటీటీ నుంచి నయనతార సినిమా ఔట్!". Archived from the original on 11 January 2024. Retrieved 11 January 2024.