సరస్వతి సుందరేశన్ అయ్యర్, వృత్తిపరంగా కుమారి సచ్చు (జననం 7 జనవరి 1948) భారతదేశానికి చెందిన సినిమా, టెలివిజన్ నటి. ఆమె 1953లో రాణి సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టి ఐదు భాషల్లో 500పైగా సినిమాల్లో నటించింది.[1] సచ్చు 1995 నుండి టెలివిజన్ సీరియల్స్‌లో నటించడం ప్రారంభించింది. ఆమెను 2012లో చెన్నైలోని శ్రీకృష్ణ గానసభ కుమారి నాదగ సూదామణి పురస్కారంతో సత్కరించింది.[2]

సచ్చు
జననం
సరస్వతి

(1948-01-07) 1948 జనవరి 7 (వయసు 76)
పుథుపడి, వెల్లూరు జిల్లా, తమిళనాడు, భారతదేశం
ఇతర పేర్లుకుమారి సచ్చు
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1953 – ప్రస్తుతం
తల్లిదండ్రులుసుందరేశన్ అయ్యర్, జయలక్ష్మి
బంధువులుమాడి లక్ష్మి (నటి)

నటించిన సినిమాల పాక్షిక జాబితా

మార్చు
  • రాణి — తొలి సినిమా (1952)
  • శ్యామల (1952)
  • దేవదాసు (1953)
  • అవ్వయ్యార్ (1953)
  • సోర్గవాసల్ (1954)
  • బహుత్ దిన్ హుయే (1954)
  • కావేరి (1955)
  • మాయ బజార్ (1957)
  • రాజా దేసింగు (1960)
  • వీర తిరుమగన్ (1962)
  • కలై అరసి (1963)
  • కాథలిక్కు నేరమిల్లై (1964)
  • ఇన్ఫరవుగల్ (1965) - మలయాళం
  • శుభైధ (1965) - మలయాళం
  • కల్యాణయాత్రయిల్ (1966) - మలయాళం
  • తెంమాజయ్ (1966)
  • భామ విజయం (1967)
  • నినైవిల్ నింద్రవల్
  • ఊటీ వారై ఉరావు (1967)
  • ఢిల్లీ మ్పిళ్ళై (1968) - మేఘాల
  • గలాట్టా కళ్యాణం (1968) - కాంత
  • బొమ్మలాట్టం (1968) - గీత
  • డయల్ 2244 (1968) - మలయాళం
  • విలెక్కపెట్ట బందంగల్ (1969) - మలయాళం
  • సోర్గం (1970)
  • మానవన్ (1970)

మూలాలు

మార్చు
  1. "Simply Sachu". The Hindu. 2003-10-07. Archived from the original on 2003-10-26. Retrieved 2013-06-15.
  2. "Kumari Sachu Honored". Behindwoods. 2012-04-13. Retrieved 2013-06-15.

బయటి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=సచ్చు&oldid=3677826" నుండి వెలికితీశారు