అన్నమయ్య (అయోమయ నివృత్తి)
- అన్నమయ్య - ఒక వాగ్గేయకారుడు.
- యథావాక్కుల అన్నమయ్య, సర్వేశ్వర శతకమును రచించిన కవి, శివ భక్తుడు.
- అన్నమయ్య గ్రంథాలయం గుంటూరులో ప్రసిద్ధిచెందిన ఆధ్యాత్మిక గ్రంథాలయం.
- అన్నమయ్య (సినిమా) - 1997లో విడుదలైన తెలుగు సినిమా.
ఈ అయోమయ నివృత్తి పేజీ, ఒకే పేరు కలిగిన వేర్వేరు వ్యాసాల జాబితా. ఏదైనా అంతర్గత లంకె నుండి మీరిక్కడకు వచ్చిఉంటే, ఆ లంకె నుండి సరాసరి కావాల్సిన పేజీకి వెళ్ళే ఏర్పాటు చెయ్యండి. |