అన్మోల్ గగన్ మాన్

అన్మోల్ గగన్ మాన్ పంజాబ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె ఖరార్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి 2022 జులై 5న భగవంత్ మాన్ మంత్రివర్గంలో పర్యాటక & సాంస్కృతిక వ్యవహారాలు, పెట్టుబడుల ఆకర్షణ, కార్మిక, సమస్యల శాఖల మంత్రిగా భాద్యతలు చేపట్టింది.[1]

అన్మోల్ గగన్ మాన్
అన్మోల్ గగన్ మాన్


పర్యాటక & సాంస్కృతిక వ్యవహారాలు, పెట్టుబడుల ఆకర్షణ, కార్మిక, సమస్యల శాఖల మంత్రి
పదవీ కాలం
4 జులై 2022 – ప్రస్తుతం

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2022
నియోజకవర్గం ఖరార్
మెజారిటీ ఆప్

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ
నివాసం పంజాబ్, భారతదేశం

రాజకీయ జీవితం మార్చు

అన్మోల్ గగన్ మాన్ 2020లో ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖరార్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికైంది.[2] ఆమె 2022 జులై 5న భగవంత్ మాన్ మంత్రివర్గంలో పర్యాటక & సాంస్కృతిక వ్యవహారాలు, పెట్టుబడుల ఆకర్షణ, కార్మిక, సమస్యల శాఖల మంత్రిగా భాద్యతలు చేపట్టింది.

మూలాలు మార్చు

  1. Suryaa (4 July 2022). "ఐదుగురు మంత్రులతో మంత్రివర్గాన్ని విస్తరించిన పంజాబ్ సీఎం మాన్" (in ఇంగ్లీష్). Archived from the original on 6 July 2022. Retrieved 6 July 2022.
  2. DNA India (10 March 2022). "Meet Anmol Gagan Maan - AAP's celebrity face wins by huge margin in Punjab Assembly Elections" (in ఇంగ్లీష్). Archived from the original on 6 July 2022. Retrieved 6 July 2022.