2022 పంజాబ్ శాసనసభ ఎన్నికలు
2022 పంజాబ్ శాసనసభ ఎన్నికలు ఫిబ్రవరి 19న రాష్ట్రంలోని 117 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరిగింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, అకాలీదళ్-బీఎస్పీ కూటమి, బీజేపీ - మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ఏర్పాటు చేసిన పంజాబ్ లోక్ కాంగ్రెస్ – అకాలీదళ్ (సంయుక్త్) కూటమి, రైతు ఉద్యమం నుంచి రైతులు నెలకొల్పిన ‘ సంయుక్త్ సమాజ్ మోర్చా ’ ప్రధానంగా పోటీ పడ్డాయి. పంజాబ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు మార్చి 10న వెల్లడవుతాయి.
![]() | ||||||||||
| ||||||||||
| ||||||||||
|
షెడ్యూల్సవరించు
2022 పంజాబ్ శాసనసభ ఎన్నికల షెడ్యూల్ ను 2022 జనవరి 8న కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించగా,[1] గురు రవిదాస్ జయంతి వేడుకల దృష్ట్యా ఫిబ్రవరి 14న జరగాల్సిన పోలింగ్‌ను తేదీని మార్చాలని రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేయడంతో ఫిబ్రవరి 20న తేదీన నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది.[2][3]
సంఖ్య | ప్రక్రియ | తేదీ | రోజు |
---|---|---|---|
1. | నామినేషన్ల నోటిఫికేషన్ విడుదల తేదీ | 25 జనవరి 2022 | మంగళవారం |
2. | నామినేషన్లకు ఆఖరి తేది | 1 ఫిబ్రవరి 2022 | మంగళవారం |
3. | నామినేషన్ల పరిశీలన | 2 ఫిబ్రవరి 2022 | బుధవారం |
4. | నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరి తేది | 4 ఫిబ్రవరి 2022 | శుక్రవారం |
5. | పోలింగ్ తేదీ | 20 ఫిబ్రవరి 2022 | ఆదివారం |
6. | ఓట్ల లెక్కింపు | 10 మార్చి 2022 | గురువారం |
6 | ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాల్సిన తేదీ | 12 మార్చి 2022 | శనివారం |
పార్టీలు & కూటమిసవరించు
కాంగ్రెస్ పార్టీ సవరించు
పంజాబ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా చరణ్‌జిత్ సింగ్ చన్నీని ఆ పార్టీ ఫిబ్రవరి 6న ప్రకటించింది.[4]
- పంజాబ్ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో లోని ప్రధాన హామీలు
- పంజాబ్‌లో లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు.
- మహిళలకు నెలకు రూ.1,100 అందజేత.
- ఏడాదికి 8 ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు.[5]
సంఖ్య | పార్టీ | జెండా | గుర్తు | నాయకుడు | ఫోటో | పోటీ చేసిన స్థానాలు | పురుష అభ్యర్థులు | మహిళా అభ్యర్థులు |
---|---|---|---|---|---|---|---|---|
1. | కాంగ్రెస్ పార్టీ | చరణ్‌జిత్ సింగ్ చన్నీ | 117[6] | 106 | 11 |
ఆమ్ ఆద్మీ పార్టీసవరించు
భగవంత్ సింగ్ మాన్‌ను ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పార్టీ ప్రకటించింది.[7] రాఘవ్ చద్దా శాసనసభ ఎన్నికల ఇంచార్జిగా పని చేశాడు.
సంఖ్య | పార్టీ | జెండా | గుర్తు | నాయకుడు | ఫోటో | పోటీ చేసిన స్థానాలు | పురుష అభ్యర్థులు | మహిళా అభ్యర్థులు |
---|---|---|---|---|---|---|---|---|
1. | ఆమ్ ఆద్మీ పార్టీ | భగవంత్ మాన్ | 117 | 105 | 12 |
(ఎన్.డి.ఎ)సవరించు
సంఖ్య | పార్టీ | జెండా | గుర్తు | నాయకుడు | ఫోటో | పోటీ చేసిన స్థానాలు | పురుష అభ్యర్థులు | మహిళా అభ్యర్థులు |
---|---|---|---|---|---|---|---|---|
1. | భారతీయ జనతా పార్టీ | అశ్వని కుమార్ శర్మ | 73 | 67 | 6 | |||
2. | పంజాబ్ లోక్ కాంగ్రెస్ | అమరిందర్ సింగ్ | 28 | 26 | 2 | |||
3. | శిరోమణి అకాలీదళ్ (సంయుక్త్) | సుఖ్ దేవ్ సింగ్ దీండ్సా | 15 | 14 | 1 | |||
మొత్తం | 116 | 107 | 9 |
సంయుక్త్ సమాజ్ మోర్చాసవరించు
మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చారిత్రాత్మక పోరాటాన్ని చేపట్టిన పంజాబ్ రైతు సంఘాలు రాజకీయ ప్రవేశం చేసి ఈ ఎన్నికల్లో ‘సంయుక్త్ సమాజ్ మోర్చా’పేరుతో పోటీ చేస్తున్నారు. సంయుక్త్ సమాజ్ మోర్చా కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా బల్బీర్ సింగ్ రాజెవల్ ని ప్రకటించారు.[8]
సంఖ్య | పార్టీ | జెండా | గుర్తు | నాయకుడు | ఫోటో | పోటీ చేసిన స్థానాలు | పురుష అభ్యర్థులు | మహిళా అభ్యర్థులు |
---|---|---|---|---|---|---|---|---|
1. | సంయుక్త్ సమాజ్ మోర్చా స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ[9] |
బల్బీర్ సింగ్ రాజెవల్ | 107 | 103 | 4 | |||
2. | సంయుక్త్ సంఘర్ష్ పార్టీ | గుర్నాం సింగ్ | 10 | 10 | 0 | |||
మొత్తం | 117 | 113 | 4 |
ఇతర పార్టీలుసవరించు
సంఖ్య | పార్టీ | జెండా | గుర్తు | నాయకుడు | ఫోటో | పోటీ చేసిన స్థానాలు | పురుష అభ్యర్థులు | మహిళా అభ్యర్థులు |
---|---|---|---|---|---|---|---|---|
1. | శిరోమణి అకాలీదళ్(అమృత్‌సర్) | సీంరంజిత్ సింగ్ మన్ | 81 | 78 | 3 | |||
2. | లోక్ ఇన్సాఫ్ పార్టీ | సిమార్జిత్ సింగ్ బైంస్ | 35 | 34 | 1 | |||
3. | సి.పి.ఐ | బంట్ సింగ్ బ్రార్ | 11[10] | 11 | 0 | |||
4. | సి.పి.ఎం | సుఖ్వీందర్ సింగ్ సేఖోన్ | 14 | 14 | 0 | |||
5. | కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్ –లెనినిస్ట్) లిబరేషన్ | సుఖఃదర్శన్ సింగ్ నాట్ | 11 | 11 | 0 |
ఫలితాలుసవరించు
పొత్తులు | పార్టీ | పోలైన ఓట్లు | సీట్లు | |||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|
ఓట్లు | % | ±pp | పోటీ చేసిన స్థానాలు | గెలిచినా స్థానాలు[11][12] | వ్యత్యాసం | |||||
పొత్తు లేదు | ఆమ్ ఆద్మీ పార్టీ | 65,38,783 | 42.01% | 117 | 92 | 72 | ||||
కాంగ్రెస్ పార్టీ | కాంగ్రెస్ పార్టీ | 35,76,684 | 22.98% | 117 | 18 | 59 | ||||
శిరోమణి అకాలీదళ్ | శిరోమణి అకాలీదళ్ | 28,61,286 | 18.38% | 97 | 3 | 12 | ||||
బహుజన్ సమాజ్ పార్టీ | 2,75,232 | 1.77% | 20 | 1 | 1 | |||||
మొత్తం | 31,36,518 | 20.15% | 117 | 4 | 11 | |||||
ఎన్.డి.ఎ | భారతీయ జనతా పార్టీ | 10,27,143 | 6.6% | 73 | 2 | 1 | ||||
పంజాబ్ లోక్ కాంగ్రెస్ | 28 | 0 | New | |||||||
శిరోమణి అకాలీదళ్ (సంయుక్త్) | 15 | 0 | New | |||||||
మొత్తం | 117 | 2 | 1 | |||||||
ఏదీ లేదు | కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా | 7 | 0 | మార్పు లేదు | ||||||
స్వతంత్రులు | 1 | 1 | ||||||||
ఇతరులు | 0 | 2 | ||||||||
నోటా | 1,10,308 | 0.71% | ||||||||
మొత్తం | ||||||||||
పోలైన ఓట్లు | ||||||||||
చెల్లని ఓట్లు | ||||||||||
ఓటింగ్ శాతం | ||||||||||
వినియోగించుకొని వారు | ||||||||||
రిజిస్టర్ అయినా ఓట్లు |
గెలిచిన శాసనభ్యులుసవరించు
- భగవంత్ మాన్
- జీవన్ జ్యోత్ కౌర్
- లభ్ సింగ్ ఉగోకే
- హర్‌పాల్ సింగ్ చీమా
- హర్భజన్ సింగ్ ఇటో
- బల్జీత్ కౌర్
- విజయ్ సింగ్లా
- గుర్మీత్ సింగ్ మీత్ హేయర్
మూలాలుసవరించు
- ↑ Sakshi (8 January 2022). "ఏడు విడతల్లో ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. నోటిఫికేషన్ విడుదల". Archived from the original on 28 February 2022. Retrieved 28 February 2022.
- ↑ TV9 Telugu (17 January 2022). "పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలులో స్పల్ప మార్పు.. ఫిబ్రవరి 20న పోలింగ్!". Archived from the original on 28 February 2022. Retrieved 28 February 2022.
- ↑ Eenadu (17 January 2022). "పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు వాయిదా.. కొత్త తేదీ ఇదే". Archived from the original on 28 February 2022. Retrieved 28 February 2022.
- ↑ TV5 News (7 February 2022). "పంజాబ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా చరణ్‌జిత్ సింగ్ చన్నీ." (in ఇంగ్లీష్). Archived from the original on 28 February 2022. Retrieved 28 February 2022.
- ↑ Andhra Jyothy (18 February 2022). "పంజాబ్ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల". Archived from the original on 28 February 2022. Retrieved 28 February 2022.
- ↑ "Party Wise Candidate Details". ceopunjab.gov.in.[permanent dead link]
- ↑ Prajasakti (18 January 2022). "సిఎం అభ్యర్థిని ప్రకటించిన కేజ్రీవాల్". Archived from the original on 18 జనవరి 2022. Retrieved 18 January 2022.
- ↑ TV9 Telugu (19 February 2022). "పంచ నదుల పంజాబ్ పంచముఖ పోరులో.. ఎవరిది జోరు?". Archived from the original on 28 February 2022. Retrieved 28 February 2022.
- ↑ "SSM: SSM Candidates Will Fight As Independents". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 3 February 2022.
- ↑ Jagga, Raakhi (23 January 2022). "Punjab polls: Left parties refuse to fight under SSM symbol, CPI (ML) to go it alone". The Indian Express (in ఇంగ్లీష్). Retrieved 22 February 2022.
- ↑ Andhra Jyothy (10 March 2022). "పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల తుది ఫలితాలు ఇవే". Archived from the original on 10 March 2022. Retrieved 10 March 2022.
- ↑ "Punjab Results Live". results.eci.gov.in. Election Commission of India. Retrieved 10 March 2022.