అన్వేషి 2023లో విడుదలైన తెలుగు సినిమా.  అరుణ శ్రీ ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై టి. గ‌ణ‌ప‌తి రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు వీ.జే. ఖన్నా దర్శకత్వం వహించాడు. విజయ్‌ ధరణ్‌ దాట్ల, సిమ్రాన్‌ గుప్తా, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైల‌ర్‌ను అక్టోబర్ 16న నటి వరలక్ష్మి విడుద‌ల చేయగా[1] సినిమాను నవంబరు 17న విడుదల చేశారు.[2][3]

అన్వేషి
దర్శకత్వంవీ.జే. ఖన్నా
రచనవీ.జే. ఖన్నా
నిర్మాతటి. గ‌ణ‌ప‌తి రెడ్డి
తారాగణంవిజయ్‌ ధరణ్‌ దాట్ల, సిమ్రాన్‌ గుప్తా, అనన్య నాగళ్ల
ఛాయాగ్రహణంకే.కే. రావు
కూర్పుకార్తీక శ్రీనివాస్
సంగీతంచైతన్ భరద్వాజ్
నిర్మాణ
సంస్థ
అరుణ శ్రీ ఎంట‌ర్‌టైన్మెంట్స్
విడుదల తేదీ
2023 నవంబరు 17 (2023-11-17)
దేశం భారతదేశం
భాషతెలుగు

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

 • బ్యానర్: అరుణ శ్రీ ఎంట‌ర్‌టైన్మెంట్స్
 • నిర్మాత: గణపతి రెడ్డి
 • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వీజే ఖ‌న్నా
 • సంగీతం: చైత‌న్ భ‌ర‌ద్వాజ్
 • సినిమాటోగ్రఫీ: కెకె రావు
 • ఎడిటర్: కార్తీక శ్రీనివాస్

మూలాలు మార్చు

 1. Sakshi (17 October 2023). "అన్వేషి విజువల్స్‌ బాగున్నాయి". Archived from the original on 13 November 2023. Retrieved 13 November 2023.
 2. Andhrajyothy (13 November 2023). "థియేటర్‌ - ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలివే!". Archived from the original on 13 November 2023. Retrieved 13 November 2023.
 3. TV9 Telugu (15 March 2024). "సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన అనన్య నాగళ్ల థ్రిల్లర్ మూవీ.. 'అన్వేషి' స్ట్రీమింగ్ ఎక్కడంటే?". Archived from the original on 18 March 2024. Retrieved 18 March 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
 4. Andhrajyothy (17 November 2023). "హీరోగా నిలబెడుతుంది". Archived from the original on 17 November 2023. Retrieved 17 November 2023.
 5. Hindustantimes Telugu (1 October 2023). "తెలుగులో సరికొత్త సస్పెన్స్ థ్రిల్లర్.. అనన్య నాగళ్ల 'అన్వేషి' రిలీజ్ ఎప్పుడంటే?". Archived from the original on 17 November 2023. Retrieved 17 November 2023.
"https://te.wikipedia.org/w/index.php?title=అన్వేషి&oldid=4166422" నుండి వెలికితీశారు