వరలక్ష్మి శరత్ కుమార్

వరలక్ష్మి శరత్ కుమార్ (జననం 1985 మార్చి 5) భారతీయ సినిమా నటి. ఆమె తమిళం, తెలుగు మరియు మలయాళం సినిమాల్లో నటించింది. ఆమె 2012లో తమిళంలో విడుదలైన పోడా పోడి సినిమా ద్వారా సినీ రంగంలోకి వచ్చింది.[3]

వరలక్ష్మి శరత్ కుమార్
దస్త్రం:Varalaxmi-sarathkumar-naandi-success1a.jpg
జననం (1985-03-05) 1985 మార్చి 5 (వయసు 38)
బెంగుళూరు, కర్ణాటక, భారతదేశం [1]
ఇతర పేర్లువరు[2]
విద్యాసంస్థహిందూస్తాన్ ఆర్ట్స్ & సైన్స్ కాలేజీ (బీఎస్సీ)
యూనివర్సిటీ అఫ్ ఎడిన్ బర్గ్ (మాస్టర్స్ ఇన్ మేనేజ్మెంట్)
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2012–ప్రస్తుతం
తల్లిదండ్రులుఆర్. శరత్ కుమార్
ఛాయ శరత్ కుమార్

జీవిత విశేషాలుసవరించు

వరలక్ష్మి 1985 మార్చి 5న బెంగళూరులో జన్మించింది. ఈమె సినీ నటుడు శరత్ కుమార్ కుమార్తె. వరలక్ష్మి ఆయన మొదటి భార్య ఛాయ కూతురు. నటి రాధిక ఈమెకు సవతి తల్లి.[4][5] ఈమె చెన్నైలోని సెయింట్ మైకేల్స్ అకాడమీలో ప్రాథమిక విద్య పూర్తి చేసింది.[6] తర్వాత చెన్నైలోని హిందుస్థాన్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల నుంచి మైక్రోబయాలజీలో డిగ్రీ చేసింది. తర్వాత యూనివర్శిటీ ఆఫ్ ఎడిన్‌బర్గ్ నుంచి బిజినెస్ మేనేజ్‌మెంట్ లో మాస్టర్స్ చేసింది. నటిగా కెరీర్ ప్రారంభించక ముందు ముంబైలోని అనుపమ్ ఖేర్ యాక్టింగ్ స్కూల్ లో శిక్షణ పొందింది.

కెరీర్సవరించు

ఈమె 2003లో శంకర్ రూపొందించిన బాయ్స్ చిత్రంలో కథానాయికగా ఎంపికైంది కానీ తండ్రి కోరిక మేరకు ఆ అవకాశం వదులుకుంది. అలాగే 2004లో వచ్చిన కాదల్, 2008లో వచ్చిన సరోజ చిత్రాల్లో కూడా అవకాశం కోల్పోయింది.[5]


నటించిన సినిమాలుసవరించు

సంవత్సరం సినిమా పేరు పాత్ర పేరు భాషా ఇతర విషయాలు
2012 పోదా పొడి నిషా తమిళ్
మధ గజ రాజా గజరాణి విడుదల కాలేదు
2014 మాణిక్య సింధు కన్నడ
2015 రానా వరలక్ష్మి పాటలో
2016 కస్బా కమల మలయాళం
తారై తప్పట్టై సూరవళి తమిళ్
2017 విక్రమ్ వేద చంద్ర
నిబునన్ వందన
విస్మయ కన్నడ
సత్య అనుయా భరద్వాజ్ తమిళ్
కట్టు ముథులెక్ష్మి మలయాళం
మాస్టర్‌ పీస్‌ \ గ్రేట్ శంకర్ తెలుగులో భవాని దుర్గ
2018 మిస్టర్ . చంద్రమౌళి భైరవి తమిళ్
ఏచ్చ్చరిక్కై శ్వేతా
సండకోజహి 2 పెచంకరాశి
సర్కార్ కోమలవల్లి
మారి 2 విజయ
2019 నీయ 2 దేవి
తెనాలి రామకృష్ణ బిఏ.బిఎల్ వరలక్ష్మి దేవి తెలుగు
2020 వెల్వెట్ నగరం ఉష తమిళ్
డాన్నీ కుంతవై జీ5 లో విడుదల
కన్ని రాశి అంజలి
2021 క్రాక్ జయమ్మ తెలుగు
నాంది న్యాయవాది ఆధ్య ముళ్ళపూడి తెలుగు
రణం పోలీస్ ఆఫీసర్ కన్నడ
చేజింగ్ అథిర తమిళ్ \ తెలుగు
సింగా పార్వై తమిళ్
2022 కాట్టేరి తమిళ్ పోస్ట్ -ప్రొడక్షన్
పంబన్ తమిళ్ పోస్ట్ -ప్రొడక్షన్ [7]
పిఱన్తల్ పరాశక్తి తమిళ్ నిర్మాణంలో ఉంది [8]
కలర్స్ తమిళ్ నిర్మాణంలో ఉంది [9]
యానై తమిళ్ నిర్మాణంలో ఉంది
లాగాం కన్నడ నిర్మాణంలో ఉంది [10]
యశోద మధుబాల[11] తెలుగు నిర్మాణంలో ఉంది
శబరి తెలుగు నిర్మాణంలో ఉంది[12]
వర ఐపీఎస్‌ తెలుగు నిర్మాణంలో ఉంది[13]
2023 వీర సింహా రెడ్డి

వెబ్‌ సిరీస్‌సవరించు

పురస్కారాలుసవరించు

సైమా అవార్డులు: ఉత్తమ సహాయనటి

  1. 2021: క్రాక్

మూలాలుసవరించు

  1. Sharadhaa, A (29 April 2014). "Varalaxmi is Excited about Maanikya". The New Indian Express. Retrieved 1 February 2021.
  2. Subramanian, Anupama (3 April 2018). "Varalaxmi's fan moment with Kamal Haasan". Deccan Chronicle (in ఇంగ్లీష్). Retrieved 21 May 2018.
  3. The Hindu (20 October 2012). "Worth the wait". The Hindu (in Indian English). Archived from the original on 26 December 2018. Retrieved 29 June 2021.
  4. "Happy Birthday Varalaxmi Sarathkumar: The Complete Actress of South Cinema". The Times of India. 5 March 2019. Retrieved 16 March 2019.
  5. 5.0 5.1 "Varalakshmi: I always wanted to become an actress". Rediff (in ఇంగ్లీష్). 6 May 2014. Retrieved 4 March 2021.
  6. "Carving their own niche". The New Indian Express. 9 June 2010. Archived from the original on 10 మే 2022. Retrieved 7 March 2021.
  7. India Today Web Desk (19 February 2018). "Pamban: Varalaxmi joins dad Sarath Kumar in his next". India Today. Retrieved 24 March 2019.
  8. "Sarathkumar, Radhika and Varalakshmi join hands for Peranthal Parasakthi". Sify (in ఇంగ్లీష్). 1 October 2019. Retrieved 22 January 2020.
  9. Raman, Shruthi (4 March 2020). "Shoot at Site: Colors is female-driven action drama with a twist - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 16 October 2020.
  10. Sharadhaa, A (19 April 2021). "Upendra-Hariprriya's Lagaam to commence shooting from April 26". The New Indian Express (in ఇంగ్లీష్). Retrieved 19 April 2021.
  11. Sakshi (16 December 2021). "మధుబాల ఆన్‌ సెట్‌". Archived from the original on 21 February 2022. Retrieved 21 February 2022.
  12. Andhra Jyothy (4 April 2022). "'శబరి'గా వరలక్ష్మీ శరత్ కుమార్.. చిత్రం ప్రారంభం". Retrieved 4 April 2022.
  13. Andhra Jyothy (3 April 2022). "మరో పవర్‌ఫుల్‌ రోల్‌లో..." (in ఇంగ్లీష్). Archived from the original on 21 April 2022. Retrieved 21 April 2022.