అపాచీ వెబ్ సర్వర్

అపాచీ హెచ్‌టిటిపి సెర్వర్ అనేది ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా వినియోగించబడుతున్న జాల సేవక సాఫ్ట్‌వేర్(వెబ్ సర్వర్ సాఫ్ట్‌వేర్). వాస్తవానికి ఇది NCSA హెచ్‌టిటిపిడి సెర్వర్ పై ఆధారపడింది, NCSA కోడు నిలిచిపోయిన తరువాత అపాచీ అభివృద్ధి 1995 సంవత్సరం తొలినాళ్ళలో ప్రారంభమైంది. విశ్వ వ్యాపిత జాలం ప్రాథమిక వృద్ధిలో అపాచీ ఒక కీలక పాత్ర పోషించింది, NCSA హెచ్‌టిటిపిడి ప్రాబల్యాన్ని చాలా తొందరగా చేదించి, ఏప్రిల్ 1996 నాటికి అత్యంత ప్రాచుర్యం పొందినదిగా నిలిచింది. 2009 లో, 100 మిలియన్ల కంటే ఎక్కువ వెబ్‌సైట్లను అందించిన మొదటి జాల సేవక సాఫ్ట్‌వేరు అయ్యింది.

అపాచీ హెచ్‌టిటిపి సెర్వర్
మూలకర్త రోబర్ట్ మెక్‌కూల్
అభివృద్ధిచేసినవారు అపాచీ సాఫ్ట్‌వేర్ ఫౌండేషన్
మొదటి విడుదల 1995; 29 సంవత్సరాల క్రితం (1995)[1]
ప్రోగ్రామింగ్ భాష సీ/సీ++,[2] XML[3]
నిర్వహణ వ్యవస్థ విండోస్, OS X, లినక్స్, యునిక్స్, ఫ్రీబియస్‌డీ, సొలారిస్, NetWare, OS/2, TPF, OpenVMS and eComStation
ఆభివృద్ది దశ క్రియాశీలం
రకము జాల సేవకం
లైసెన్సు అపాచీ లైసెన్స్ 2.0

ఉదహరింపులు

మార్చు

మూలాలు

మార్చు
  1. "About the Apache HTTP Server Project". Apache Software Foundation. Archived from the original on 7 జూన్ 2008. Retrieved 2008-06-25.
  2. Lextrait, Vincent (January 2010). "The Programming Languages Beacon, v10.0". Archived from the original on 30 మే 2012. Retrieved 14 March 2010.
  3. "Languages". Apache HTTP Server. Black Duck Software. Ohloh. Archived from the original on 7 ఏప్రిల్ 2014. Retrieved 2 April 2014.