అపూర్వ సహోదరులు (1950 సినిమా)

అపూర్వ సహోదరులు 1950, జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1] ఫ్రెంచి రచయిత అలెగ్జాండర్ డ్యూమాస్ వ్రాసిన ది కార్సికన్ బ్రదర్స్ నవల ఆధారంగా భారతీయ వాతావరణానికి అనుగుణంగా కొన్ని మార్పులు చేసుకుని జెమినీ పిక్చర్స్ వారు ఈ సినిమాను తమిళంలో అపూర్వ సహోదరగళ్ అనే పేరుతో తీశారు. ఇదే సినిమాను హిందీలో నిషాన్గా విడుదల చేశారు.

అపూర్వ సహోదరులు
(1950 తెలుగు సినిమా)
TeluguFilm ApurvaSahodarulu 1950.jpg
దర్శకత్వం సి.పుల్లయ్య
నిర్మాణం ఎమ్.ఎస్.వాసన్
తారాగణం భానుమతి,
ఆర్.నాగేంద్రరావు,
ఎం.కె.రాధా
సంగీతం సాలూరి రాజేశ్వరరావు
నేపథ్య గానం భానుమతి
నిర్మాణ సంస్థ జెమినీ పిక్చర్స్
నిడివి 151 నిమిషాలు
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

నటీనటులుసవరించు

సాంకేతికవర్గంసవరించు

  • మాటలు: బలిజేపల్లి లక్ష్మీకాంతం
  • సంగీతం: రాజేశ్వరరావు
  • దర్శకత్వం: సి.పుల్లయ్య

పాటలుసవరించు

  1. అహ సుఖదాయి వెన్నెలరేయి మనమూరించె ఆశలతో - పి.భానుమతి, టి. ఎ.మోతి
  2. ఓ నిజమో మాయో ఏమో కాని ఆతడొకానొక రాజే అవునట - పి.భానుమతి
  3. జో జో జో శ్రీరాసుతులారా జో జో జో సుగుణమణులారా - బృంద గీతం
  4. లడ్డు లడ్డు మిఠాయి కావాలా రవాలాడు బాదుషా - పి.భానుమతి

మూలాలుసవరించు