అప్సర రాణి భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2019లో 4 లెటర్స్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి తెలుగుతో పలు సినిమాల్లో నటించి, రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వహించిన 'థ్రిల్లర్'సినిమాలో, ‘క్రాక్’లో ఐటెం సాంగ్‌తో మంచి గుర్తింపునందుకుంది. అప్సర అసలు పేరు అంకిత మహారాణా. ఆమె ఒడిశాలో పుట్టి డెహ్రాడూన్‌లో పెరిగింది.[1]

అప్సర రాణి
జననం (1996-01-12) 1996 జనవరి 12 (వయసు 27)
ఇతర పేర్లుఅంకిత మహారాణా
వృత్తి
  • నటి
  • మోడల్
క్రియాశీల సంవత్సరాలు2019 – ప్రస్తుతం
గుర్తించదగిన సేవలు
క్రాక్

సినిమాలుసవరించు

సంవత్సరం పేరు పాత్ర భాషా మూలాలు \ ఇతర విషయాలు
2019 4 లెటర్స్ అనుపమ తెలుగు తొలి సినిమా
2020 ఉల్లాలా ఉల్లాలా త్రిష
థ్రిల్లర్ మేఘన లఘు చిత్రం[2][3]
2021 క్రాక్ ఐటెం సాంగ్‌ "భూమ్ బద్దలు" పాటలో [4]
డీ కంపెనీ "ఖతం" పాటలో
సీటీమార్ "పెప్సీ ఆంటీ" పాటలో[5]
2022 మా ఇష్టం భారతదేశంలో తొలి లెస్బియన్‌ క్రైమ్ థ్రిల్లర్[6]

మూలాలుసవరించు

  1. Zee News Telugu (7 July 2020). "RGV కంపెనీ నుంచి మరో హాట్ బాంబ్ అప్సర రాణి". Archived from the original on 4 May 2022. Retrieved 4 May 2022.
  2. Republic World. "Ram Gopal Varma's 'Thriller' trailer, featuring Apsara Rani, released; Watch" (in ఇంగ్లీష్). Archived from the original on 4 May 2022. Retrieved 4 May 2022.
  3. Pioneer, The. "2 Odisha actors in lead roles in Bollywood movie". The Pioneer (in ఇంగ్లీష్). Retrieved 2020-08-08.
  4. "Pic Talk: Apsara Rani is shaking her leg opposite Ravi Teja in Krack - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 3 January 2021.
  5. "Apsara Rani as Pepsi Aunty from Gopichand and Tamannaah starrer Seetimaar released – Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-09-09.
  6. "RGV's Dangerous Trailer 2 Apsara Rani– Bollywood Hungama". bollywoodhungama (in ఇంగ్లీష్). Retrieved 2021-10-05.

బయటి లింకులుసవరించు