హంట్‌ 2023లో విడుదలైన తెలుగు సినిమా. భ‌వ్య క్రియేష‌న్స్ బ్యానర్‌పై వి.ఆనంద ప్రసాద్‌ నిర్మించిన ఈ సినిమాకు మహేశ్‌ సూరపనేని దర్శకత్వం వహించాడు. సుధీర్‌బాబు, శ్రీకాంత్‌, భరత్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2022 అక్టోబర్ 3న విడుదల చేసి,[2] సినిమాను రిపబ్లిక్‌ డే సందర్భంగా జనవరి 26న విడుదలైంది.[3]

హంట్
దర్శకత్వంమహేశ్‌ సూరపనేని
రచనమహేశ్‌ సూరపనేని
నిర్మాతవి. ఆనంద ప్రసాద్
తారాగణం
ఛాయాగ్రహణంఅరుల్‌ విన్సెంట్‌
కూర్పుప్రవీణ్ పూడి
సంగీతంజిబ్రాన్
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
26 జనవరి 2023 (2023-01-26) ఆహా ఓటీటీలో[1]
దేశం భారతదేశం
భాషతెలుగు

కథ మార్చు

అర్జున్ (సుధీర్ బాబు) అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, తన స్నేహితుడు ఆర్యన్‌ దేవ్‌ (భరత్‌ ) మర్డర్‌ కేసు డీల్‌ చేస్తున్న సమయంలో ఓ యాక్సిడెంట్‌కు గురై గతం మరిచిపోతాడు. మర్డర్‌ మిస్టరీ మొత్తం కనిపెట్టిన టైమ్‌లో మెమొరీ లాస్‌ అవ్వడంతో ఆ కేసును మళ్లీ రీ ఇన్వెస్టిగేట్‌ చేస్తుంటాడు. అలాంటి సమయంలో ఏసీపీ అర్జున్‌కు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? అనేదే మిగతా సినిమా కథ.[4]

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

మూలాలు మార్చు

  1. "Hunt: యాక్షన్ థ్రిల్లర్‌ 'హంట్' ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. ఎప్పుడు..? ఎక్కడంటే..? | Hunt OTT release date fixed: When and where to watch Sudheer Babu, Srikanth and Bharath's cop drama online | TV9 Telugu". web.archive.org. 2023-02-11. Archived from the original on 2023-02-11. Retrieved 2023-07-14.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. Namasthe Telangana (3 October 2022). "ఆసక్తి రేకెత్తిస్తున్న సుధీర్‌ బాబు 'హంట్‌' టీజర్‌". Archived from the original on 1 January 2023. Retrieved 1 January 2023.
  3. Andhra Jyothy (31 December 2022). "వేటకు ముహూర్తం ఖరారు". Archived from the original on 1 January 2023. Retrieved 1 January 2023.
  4. Eenadu (26 January 2023). "రివ్యూ: హంట్‌". Archived from the original on 9 February 2023. Retrieved 9 February 2023.
  5. Namasthe Telangana (24 September 2022). "అర్జున్‌ ప్రసాద్‌గా సుధీర్‌బాబు.. క్లాస్‌లుక్‌లో ఆకట్టుకుంటున్న పోస్టర్‌". Archived from the original on 1 January 2023. Retrieved 1 January 2023.
  6. Prajasakti (25 November 2022). "'హంట్'కు హాలీవుడ్ యాక్షన్ టచ్" (in ఇంగ్లీష్). Archived from the original on 1 January 2023. Retrieved 1 January 2023.
"https://te.wikipedia.org/w/index.php?title=హంట్&oldid=4210583" నుండి వెలికితీశారు