అబ్దుల్‌ ఖలీల్‌ షేక్‌

అబ్దుల్‌ ఖలీల్‌ షేక్‌, దళితుల, ముస్లింల, బి.సి. వర్గాల సమస్యలను ప్రతిబింబిస్తూ వాటికి పరిష్కారలను సూచిస్తూ ఉద్యమ స్పూర్తిని కలుగ జేశారు.

బాల్యముసవరించు

అబ్దుల్‌ ఖలీల్‌ షేక్‌. ప్రకాశం జిల్లా చీరాలలో 1970 ఆగస్టు 15న జన్మించారు. వీరి తల్లితండ్రులు: షేక్‌ అబ్దుల్‌ రహం, సకనా బీబిజాన్‌. వీరు డిప్లొమా ఇన్‌ మెకానికల్‌ ఇంజనీరింగ్ చదివారు..

ఉద్యోగంసవరించు

వీరుచీరాలలో ఆటోకాడ్‌ ఇంజనీర్‌^గా పనిచేశారు.

రచనా వ్యాసంగముసవరించు

ప్రముఖ రచయిత ఇనగిం దావూద్‌ ప్రేరణతో రచనా వ్యాసంగం ఆరంభించారు . వివిధ పత్రికలలోవీరి కవితలు, వ్యాసాలు ప్రచురితం అయ్యాయి. వీరు దళితులు, ముస్లింలు, బిసి వర్గాల సమస్యలను ప్రతిబింబిస్తూ వాటి పరిష్కారాలను సూచిస్తూ ఉద్యమ స్పూర్తిని కలుగజేస్తూ రాసిన వ్యాసాలకు, గుర్తింపు వచ్చింది.

మూలాలుసవరించు

అక్షరశిల్పులుగ్రంథము: రచన సయ్యద్ నశీర్ అహమద్, ప్రచురణ సంవత్సరం 2010

ప్రచురణకర్త-- ఆజాద్‌ హౌస్‌ ఆఫ్‌ పబ్లికేషన్స్‌

చిరునామా వినుకొండ - 522647. పుట 33