అబ్దుల్ హక్ షేక్

(అబ్దుల్‌ హక్‌ షేక్‌ నుండి దారిమార్పు చెందింది)
అబ్దుల్‌ హక్‌ షేక్‌, తెలుగు ఉపాద్యాయులు, కథానికల రచయిత. ఆధ్యాత్మిక వ్యాసాల రచయిత.

బాల్యము

మార్చు

అబ్దుల్‌ హక్‌ షేక్‌ ప్రకాశం జిల్లా నేకునాంబాద్‌లో 1942 జూలై 1న జనించారు. వీరి తల్లి తండ్రులు: షేక్‌ ఫాతిమాబీ, షేక్‌ ఖాశిం సాహెబ్‌. చదువు: ఎం.ఏ., బి.ఇడి.

ఉద్యోగం

మార్చు

అబ్దుల్‌ ఖాదార్‌ షేక్‌ తెలుగు అధ్యాపకులుగా ప్రభుత్వ నియర్‌ కళాశాల, పోరుమామిళ్ళ, కడప జిల్లాలో పనిచేసి ప్రస్తుతము విశ్రాంతి తీసుకుంటున్నారు.

రచనా వ్యాసంగము

మార్చు

అబ్దుల్‌ ఖాదార్‌ షేక్‌ 1998 నుండి 'వార్త' దినపత్రికలో 'ఆధ్యాత్మికం' శీర్షికకు వ్యాసాలు రాయడంద్వారా రచనా వ్యాసాంగం ఆరంభం. ఆ తరువాత 2007 నుండి వార్తలో 'దివ్య' శీర్షిక క్రింద వారం వారం వ్యాసాలు ప్రచురిత మయ్యాయి. రాష్ట్రంలోని వివిధ పత్రికలలో వ్యాసాలు, కథానికలు ప్రచురితం ఐనాయి. 2009 నాటికి మొత్తం మీదా ఆరువందల వ్యాసాలు ప్రచురితం అయ్యాయి.

అవార్డులు-పురస్కారాలు

మార్చు

వీరిని వీరి సేవలకు గాను హైదరాబాదులో రంజాన్‌ పురస్కారంతో సత్కరించారు.

రచనలు

మార్చు

వీరి రచనలు: 1. సన్మార్గ స్ధరభాలు, 2. సాఫల్య సోపానాలు, 3. సందేశ సుగంథాలు (వ్యాస సంపుాలు) 4. మహాప్రవక్త పవిత్ర చరిత్ర. 5. దైవప్రవక్తల చరిత్ర. మొదలగునవి ప్రచురిత మయ్యాయి.

లక్ష్యం

మార్చు

ఆధ్యాత్మిక స్ధరభాలను అక్షర రూపంలో నలుదిశలకు వ్యాపింపచేయడం వీరి ప్రధాన లక్ష్యము.

మూలాలు

మార్చు

అక్షరశిల్పులుగ్రంథము: రచన సయ్యద్ నశీర్ అహమద్, ప్రచురణ సంవత్సరం 2010

ప్రచురణకర్త—ఆజాద్‌ హౌస్‌ ఆఫ్‌ పబ్లికేషన్స్‌

చిరునామా వినుకొండ - 522647. పుట 32