అబ్దుల్ జబ్బర్ ఖాన్

అబ్దుల్ జబ్బర్ ఖాన్ (1 జూన్ 1957 – 14 నవంబర్ 2019) భోపాల్ గ్యాస్ విపత్తు బాధితుల కోసం పోరాడిన కార్యకర్త. గ్యాస్ లీక్ కు గురైన అతను తన మరణం వరకు బాధితులకు న్యాయమైన చికిత్స, పునరావాసం కోసం పోరాడాడు.

అబ్దుల్ జబ్బర్ ఖాన్
2013లో జబ్బర్
జననం(1957-06-01)1957 జూన్ 1
మరణం2019 నవంబరు 14(2019-11-14) (వయసు 62)
భోపాల్,మధ్యప్రదేశ్
సుపరిచితుడు/
సుపరిచితురాలు
భోపాల్ గ్యాస్ విపత్తుబాధితులు
పురస్కారాలుపద్మశ్రీ పురస్కారం

భారత ప్రభుత్వం మరణానంతరం ఆయనకు 2020లో పద్మశ్రీ పురస్కారంని ప్రదానం చేసింది. [1]

ప్రారంభ జీవితం మార్చు

జబ్బర్ ఒక పేద ముస్లిం కుటుంబం నుండి వచ్చాడు, అతను ఒక సంవత్సరం వయస్సులో భోపాల్ కు మారాడు. [2] బోరుబావులు తవ్వడానికి బాధ్యత వహిస్తూ నిర్మాణ వ్యాపారంలో పనిచేశాడు. [3]

అవార్డులు మార్చు

  • భారత ప్రభుత్వం ఆయనకు 2020లో మరణానంతరం సామాజిక సేవలో పద్మశ్రీ పురస్కారం ఇచ్చింది.
  • మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆయనకు 2019లో రాష్ట్ర అత్యున్నత పురస్కారం, సాంఘిక సేవకు ఇందిరాగాంధీ పురస్కారం ప్రదానం చేసింది. [4]

మూలాలు మార్చు

  1. "Bhopal Gas tragedy activist Abdul Jabbar awarded Padma Shri posthumously". ANI News (in ఇంగ్లీష్). Archived from the original on 2021-06-24. Retrieved 2021-12-21.
  2. Basu, Amrita (1994-06-01). "Bhopal revisited: The view from below". Bulletin of Concerned Asian Scholars. 26 (1–2): 3–20. doi:10.1080/14672715.1994.10416147. ISSN 0007-4810.
  3. "Abdul Jabbar's Struggle for Bhopal Gas Tragedy Victims Has Lessons for Us All". The Wire. Retrieved 2021-12-21.
  4. "MP government confers its highest Award on Abdul Jabbar posthumously". eNewsroom India (in అమెరికన్ ఇంగ్లీష్). 2019-12-22. Retrieved 2021-12-21.