అబ్దుల్ రజాక్ ఉపాధ్యాయులుగా పని చేస్తూ .'గీటురాయి' వారపత్రికలో 2008లో'కాలచక్రం సాక్షి వ్యాసంతో వివిధ రచనలు చేసారు.

బాల్యం

మార్చు

అబ్దుల్ రజాక్ గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం మందడం గ్రామంలో 1968 మే 6 న జన్మించారు . వీరి తల్లితండ్రులు: ఉండవల్లి మహాలక్ష్మీ (శారా), ఉండవల్లి కోటయ్య (అబ్రహం).

ఉద్యోగం

మార్చు

వీరు బి.ఎ., బి.ఇడి. చదువు ఉపాద్యాయ వృత్తిని చేపట్టారు.

రచనా వ్యాసంగం

మార్చు

వీరు ఉపాధ్యాయులుగా పని చేస్తూ .'గీటురాయి' వారపత్రికలో 2008లో'కాలచక్రం సాక్షి వ్యాసంతో రచనా వ్యాసాంగం ఆరంభించారు. అప్పటినుండి పలు సుదీర్గ… కవితలు, కథలు, వ్యాసాలు, ప్రధానంగా గీటురాయి పత్రికలో, వివిధ పత్రికలలో ప్రచురితం అయ్యాయి. వీరి లక్ష్యంసత్య సందేశాన్ని అందించడం.

మూలాలు

మార్చు

అబ్దుల్ రజాక్, అక్షరశిల్పులు అనుగ్రంథము, రచయిత సయ్యద్ నశీర్ అహమ్మద్ ప్రచురణ సంవత్సరం 2010, ప్రచురణకర్త ఆజాద్‌ హౌస్‌ ఆఫ్‌ పబ్లికేషన్స్‌, చిరునామా వినుకొండ - 522647 పుట 35