అబ్బె జలపాతం

అబ్బె జలపాతం కర్ణాటక రాష్ట్రంలోని కొడగు ప్రాంతంలో ఉంది.[1]

అబ్బె జలపాతం
Abbey Falls New.jpg
ప్రదేశంకొడగు, కర్ణాటక
అక్షాంశరేఖాంశాలు12.46°N 75.72°E approx.

చరిత్రసవరించు

ఈ జలపాతాన్ని ఇంతకు ముందు జెస్సీ ఫాల్స్ అని పిలిచేవారు. పూర్వం ఈ జలపాతానికి బ్రిటిష్ అధికారి భార్య పేరు అయినటువంటి జెస్సి పేరు మీదుగా జెస్సి ఫాల్స్ అని పిలిచేవారు. కొన్ని సంవత్సరాల తరువాత, ఈ జలపాతాన్ని మిస్టర్ నెరవాండ బి. నానయ్య కనుగొన్నారు, ఈ స్థలాన్ని ప్రభుత్వం నుండి కొనుగోలు చేసి, ఈ రోజు జలపాతం చుట్టూ ఉన్న కాఫీ, సుగంధ ద్రవ్యాల తోటగా మార్చఎంఈ ప్రదేశం అప్పటికి దట్టమైన అడవి ప్రాంతం. కొన్ని సంవత్సరాల తరువాత, ఈ జలపాతాన్ని నెరవాండ బి. నానయ్య కనుగొన్నారు. కావున, ఈ స్థలాన్ని ప్రభుత్వం నుండి కొనుగోలు చేసి, ఆ రోజు నుంచి జలపాతం చుట్టూ ఉన్న కాఫీ, సుగంధవ్యాలచేతలను తోటగా అభివృద్ధి చేసాడు.

మరిన్ని విశేషాలుసవరించు

ఈ జలపాతం చేపల వేటకి, ట్రెక్కింగ్‌,, రివర్‌ రాఫ్టింగ్‌కు అనువైన ప్రదేశాలు. ఇక్కడికి వేసవిలోనే కాకుండా వర్షాకాలంలో కూడా సందర్శకులు సందర్శించవచ్చు. ఇక్కడికి కొంత దూరంలో వేలాడే రోప్‌ బ్రిడ్జి మీదుగా వెదురు, చందనం, టేకు వంటి చెట్లు ఉంటాయి.

మూలలుసవరించు

  1. "Abbey falls: A tourist's delight". newskarnataka.com. Archived from the original on 4 అక్టోబరు 2018. Retrieved 9 October 2019.