అబ్రక్సాస్

(అబ్రక్సాస్‌ నుండి దారిమార్పు చెందింది)

అబ్రక్సాస్ అనేది క్రైస్తవ మతంలో ఒక పదం. క్రైస్తవులలో బాసిలిడియన్లు అనే ఒక తెగ ఉంది. జీసస్‌ను శిలువ వేసారని నమ్మకపోవడం లాంటి ప్రత్యేకతలు ఉన్న వర్గం ఇది. వారు ఉపయోగించే ఒక పదం ‘అబ్రక్సాస్‌’. సంఖ్యాశాస్త్రం ప్రకారం ఈ పదం విలువ 365.[1][2][3] . సర్వేశ్వరుడు ఇన్ని స్వర్గాలను ఒక క్రమం ప్రకారం సృష్టించాడని వారు నమ్ముతారు. ‘అబ్రక్సాస్‌’ అనే పదాన్ని ఒక రత్నం మీద చెక్కించి తాయెత్తులాగా వాడుకొనే ఆచారం ఈ వర్గంలో ఉంది. ‘అబ్రకదబ్ర’, ‘కబ్బలా’(హిబ్రూ భాషలో మంత్రం లాంటి పదం) పదాలను రత్నాల మీద చెక్కించి తాయెత్తులలోనూ, ఉంగరాల లోనూ వాడుకొనే సంప్రదాయమూ ఉంది.

Gemstone carved with Abraxas, obverse and reverse.

ఈ పదం హోలీ బుక్ ఆఫ్ ది గ్రేట్ ఇన్విజిబుల్ స్పిరిట్ వంటి గ్నోస్టిక్ గ్రంథాలలో కనుగొనబడింది మరియు గ్రీకు మాజికల్ పాపిరిలో కూడా కనిపిస్తుంది. ఇది కొన్ని పురాతన రత్నాలపై చెక్కబడింది,[4]

దాని పేరును స్పెల్లింగ్ చేసే ఏడు అక్షరాలు ఏడు గ్రహాలలో ప్రతిదానిని సూచిస్తాయి.[5]ఇతర వివరణలు ఉన్నప్పటికీ, ఈ పదం అబ్రకదబ్రకు సంబంధించినది కావచ్చు.

మూలాలు

మార్చు
  1. "ABRASAX, ab´rɑ-sax (ABRAXAS, ab-rax´as)". www.ccel.org. Archived from the original on 2016-03-04.
  2. Bagnall, Roger S; Brodersen, Kai; Champion, Craige B; Erskine, Andrew; Huebner, Sabine R, eds. (2013-01-21). The Encyclopedia of Ancient History (in ఇంగ్లీష్) (1 ed.). Wiley. doi:10.1002/9781444338386.wbeah17001. ISBN 978-1-4051-7935-5.
  3. Smith, Andrew Phillip (2014-03-17). A Dictionary of Gnosticism (in ఇంగ్లీష్). Quest Books. ISBN 978-0-8356-3097-9.
  4.   One or more of the preceding sentences incorporates text from a publication now in the public domainChisholm, Hugh, ed. (1911). "Abraxas". ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా (in ఇంగ్లీష్). Vol. 1 (11th ed.). Cambridge University Press. p. 72.
  5. Mead 1906, p. 402.