అభి 2004, ఏప్రిల్ 2న విడుదలైన తెలుగు చలనచిత్రం. డా. కిరణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కమలాకర్, సోనాలి జోషి, ఎం ఎస్ నారాయణ, దువ్వాసి మోహన్, ఎల్. బి. శ్రీరామ్, సత్య ప్రకాష్, సురేష్ ముఖ్యపాత్రలలో నటించగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.[1][2]

అభి
దర్శకత్వండా. కిరణ్
రచనశ్రీ సూర్య కమల్ మూవీస్ (కథ, కథనం), మరుధూరి రాజా (మాటలు)
నిర్మాతబూచేపల్లి సుబ్బారెడ్డి
తారాగణంకమలాకర్, సోనాలి జోషి, ఎం ఎస్ నారాయణ, దువ్వాసి మోహన్, ఎల్. బి. శ్రీరామ్, సత్య ప్రకాష్, సురేష్
ఛాయాగ్రహణంకె. దత్తు
కూర్పుకెవి కృష్ణారెడ్డి
సంగీతందేవి శ్రీ ప్రసాద్
నిర్మాణ
సంస్థ
శ్రీ సూర్య కమల్ మూవీస్
విడుదల తేదీ
ఏప్రిల్ 2, 2004
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గం మార్చు

సాంకేతికవర్గం మార్చు

  • దర్శకత్వం: డా. కిరణ్
  • నిర్మాత: బూచేపల్లి సుబ్బారెడ్డి
  • కథ, కథనం: శ్రీ సూర్య కమల్ మూవీస్
  • మాటలు: మరుధూరి రాజా
  • సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
  • ఛాయాగ్రహణం: కె. దత్తు
  • కూర్పు: కెవి కృష్ణారెడ్డి
  • నిర్మాణ సంస్థ:
  • శ్రీ సూర్య కమల్ మూవీస్

మూలాలు మార్చు

  1. తెలుగు ఫిల్మీబీట్. "అభి". telugu.filmibeat.com. Retrieved 19 May 2018.
  2. ఐడెల్ బ్రెయిన్, Movie review. "Movie review - Yours Abhi". www.idlebrain.com. Retrieved 19 May 2018.

బయటి లంకెలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=అభి&oldid=3474099" నుండి వెలికితీశారు