దువ్వాసి మోహన్
నటుడు, నిర్మాత
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
దువ్వాసి మోహన్ ఒక తెలుగు సినీ హాస్య నటుడు. సుమారు 350 పైగా సినిమాల్లో ఎక్కువగా హాస్యపాత్రలు పోషించాడు.[2]
దువ్వాసి మోహన్ | |
---|---|
జననం | దువ్వాసి మోహన్ కుమార్ |
ఇతర పేర్లు | దువ్వాసి |
జీవిత భాగస్వామి | సంధ్యారాణి |
పిల్లలు | స్నేహ |
తల్లిదండ్రులు |
|
జీవితం
మార్చుదువ్వాసి మోహన్ స్వస్థలం కరీంనగర్ జిల్లా, జగిత్యాల. ఆయన తల్లిదండ్రులు దువ్వాసి గంగారాం, మాణిక్యమ్మ లు. ఆయన భార్య పేరు సంధ్యారాణి.
కెరీర్
మార్చుసినీ పరిశ్రమలో ఎవరితో పరిచయం లేకపోయినా ఒక వైద్యుడి సాయంతో సినీ నిర్మాతగా, ఫైనాన్షియరు గా పరిశ్రమలో అడుగుపెట్టాడు. అందులో నష్టాలు రావడంతో హాస్యనటుడిగా కొనసాగుతున్నాడు.[2] 1997 లో కోరుకున్న ప్రియుడు అనే సినిమాతో నటనా రంగంలోకి ప్రవేశించాడు.
నటించిన సినిమాలు
మార్చు- కోరుకున్న ప్రియుడు
- చిరంజీవులు
- జయం
- ఒకరికి ఒకరు
- సంబరం
- లక్ష్మీనరసింహా
- పిస్తా
- తపన
- జై
- సఖియా
- ఔనన్నా కాదన్నా
- సామాన్యుడు
- ఒక విచిత్రం
- నా ఆటోగ్రాఫ్
- టాటా బిర్లా మధ్యలో లైలా
- ఐతే ఏంటి (2004)
- అదిరిందయ్యా చంద్రం (2005)
- అమ్మాయి బాగుంది
- మాయాజాలం
- సరదాగా కాసేపు
- బహుమతి
- సోంబేరి
- గుండె జారి గల్లంతయ్యిందే
- పైసా
- ఊసరవెల్లి
- కత్తి కాంతారావు
- కలెక్టరు గారి భార్య
- లక్ష్మీ పుత్రుడు
- స్నేహితుడా
- అత్తిలి సత్తిబాబు ఎల్కేజీ
- పిల్లా నువ్వు లేని జీవితం
- రేసుగుర్రం
- చందమామ కథలు
- ఎక్స్ప్రెస్ రాజా
- సోగ్గాడే చిన్నినాయనా
- శత్రువు (2013)
- ప్యార్ మే పడిపోయానే (2014)
- జంప్ జిలాని (2014)
- మోసగాళ్లకు మోసగాడు (2015)
- కిక్ 2 (2015)
- తులసీదళం (2016)[3]
- రాధ (2017)
- ప్రేమతో మీ కార్తీక్ (2017)
- ఇష్టంగా (2018)
- బ్యాండ్ బాజా (2018)
- సోడ గోలీసోడ (2018)
- ఈ మాయ పేరేమిటో (2018)
- 90ఎంల్ (2019)
- అం అః
- స్కంద
- కృష్ణ ఘట్టం (2023)
- బద్మాష్ గాళ్ళకి బంపర్ ఆఫర్ (2023)
మూలాలు
మార్చు- ↑ "దువ్వాసి మోహన్ బయోగ్రఫీ, ప్రొఫైలు". movies.dosthana.com. Archived from the original on 29 May 2016. Retrieved 20 September 2016.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ 2.0 2.1 Y. Sunitha, Chowdhary. "Interview With Duvvasi Mohan". cinegoer.net. cinegoer. Archived from the original on 12 November 2014. Retrieved 2 July 2012.
- ↑ India Glitz, Movies. "Tulasidalam Photos". IndiaGlitz.com. Retrieved 13 February 2020.