అభిజిత్ గుప్తా
1989 సంవత్సరంలో జన్మించిన అభిజిత్ గుప్తా (Abhijeet Gupta) భారతదేశపు చదరంగ క్రీడాకారుడు. ఇతడు రాజస్థాన్ లోని భిల్వారాకు చెందినవాడు.
అభిజిత్ గుప్తా | |
---|---|
పూర్తి పేరు | అభిజిత్ గుప్తా |
దేశం | భారతదేశం |
టైటిల్ | అండర్-19 చెస్ టైటిల్(2002) |
బాల్యం
మార్చువిద్య
మార్చుసాధించిన అవార్డులు
మార్చు2005లో తన 15 సంవత్సరాల ప్రాయంలోనే ఇంటర్నేషనల్ మాస్టర్ టైటిల్ సాధించి ఈ ఘనత వహించిన పిన్న భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. 2002లోనే 13 సంవత్సరాల వయస్సులో అండర్-19 చెస్ టైటిల్ గెల్చిన పిన్న వయస్కుడిగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల్లో స్థానం సంపాదించాడు. ఇంతవరకు అభిజిత్ 14 అంతర్జాతీయ పతకాలను కైవసం చేసుకున్నాడు. అందులో 6 బంగారు పతకాలు.
మూలాలు
మార్చు