అభే సింగ్ యాదవ్

హర్యానా రాజకీయ నాయకుడు, ఐఎఎస్ అధికారి, శాసనసభ్యుడు

డాక్టర్ అభే సింగ్ యాదవ్ హర్యానా రాష్ట్రానికి చెందిన మాజీ ఐఎఎస్ అధికారి & రాజకీయ నాయకుడు. ఆయన నంగల్ చౌదరి నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

అభే సింగ్ యాదవ్
అభే సింగ్ యాదవ్


పదవీ కాలం
2014 – 2024
ముందు బహదూర్ సింగ్
తరువాత మంజు చౌదరి
నియోజకవర్గం నంగల్ చౌదరి

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
నివాసం హర్యానా
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం

మార్చు

డాక్టర్ అభే సింగ్ యాదవ్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2014 శాసనసభ ఎన్నికలలో నంగల్ చౌదరి నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్ఎల్‌డీ అభ్యర్థి మంజుపై 981 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2] ఆయన 2019 శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జననాయక్ జనతా పార్టీ అభ్యర్థి మూలా రామ్‌పై 20,615 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3]

డాక్టర్ అభే సింగ్ యాదవ్ 2024 శాసనసభ ఎన్నికలలో నంగల్ చౌదరి నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి మంజు చౌదరి చేతిలో 6930 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. మంజు చౌదరికి 61989 ఓట్లు, డాక్టర్ అభయ్ సింగ్ 5559 ఓట్లతో రెండో స్థానంలో నిలిచాడు.[4]మంజు చౌదరికి 61989 ఓట్లు, బీజేపీ అభ్యర్థి డాక్టర్ అభయ్ సింగ్ 5559 ఓట్లతో రెండో స్థానంలో నిలిచాడు.[5][6]

మూలాలు

మార్చు
  1. Hindustantimes (13 September 2019). "Haryana Assembly Polls: Abhe Singh Yadav, Nangal Chaudhary MLA". Archived from the original on 6 November 2024. Retrieved 6 November 2024.
  2. India.com (19 October 2014). "Haryana Assembly Elections 2014: List of winning MLAs" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
  3. India Today (2019). "Haryana election result winners full list: Names of winning candidates of BJP, Congress, INLD, JJP" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
  4. News18 (8 October 2024). "Haryana Assembly Election 2024 Results: Full List Of Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 5 November 2024. Retrieved 5 November 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. TV9 Bharatvarsh (8 October 2024). "Nangal Chaudhary Vidhan Sabha Seat 2024: नांगल चौधरी पर कांग्रेस ने रोका BJP का विजयी रथ, मंजू चौधरी ने लहराया जीता का परचम". Archived from the original on 6 November 2024. Retrieved 6 November 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  6. Election Commision of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024 - Nangal Chaudhry". Archived from the original on 6 November 2024. Retrieved 6 November 2024.