హర్యానా శాసనసభ
హర్యానా లెజిస్లేటివ్ అసెంబ్లీ, అనేది భారతదేశంలోని హర్యానా రాష్ట్రానికి చెందిన ఏకసభ్య శాసనసభ. హర్యానా శాసనసభలో 90 మంది శాసనసభ సభ్యులు 2024 జరిగిన హర్యానా శాసనసభ ఎన్నికలలో ఎన్నికయ్యారు. ఎన్నికైన సభ్యుల పదవీకాలం 5 సంవత్సరాల (2024-2029) ఉంటుంది.[2]
హర్యానా శాసనసభ | |
---|---|
హర్యానా 15వ శాసనసభ | |
రకం | |
రకం | ఏకసభ |
కాల పరిమితులు | 5 సంవత్సరాలు |
నాయకత్వం | |
డిప్యూటీ స్పీకరు | |
ఖాళీ 2024 సెప్టెంబరు 12 నుండి | |
ప్రతిపక్ష ఉప నాయకుడు | ఖాళీ 2024 సెప్టెంబరు 12 నుండి |
నిర్మాణం | |
సీట్లు | 90 |
రాజకీయ వర్గాలు | ప్రభుత్వం (51)
అధికారిక ప్రతిపక్షం (37)
ఇతర ప్రతిపక్షం (2)
|
ఎన్నికలు | |
ఓటింగ్ విధానం | ఫస్ట్-పాస్ట్-ది-పోస్ట్ |
మొదటి ఎన్నికలు | మొదటి ఎన్నికలు |
చివరి ఎన్నికలు | 2024 అక్టోబరు 5 |
తదుపరి ఎన్నికలు | 2029 |
సమావేశ స్థలం | |
అసెంబ్లీ ప్యాలెస్, చండీగఢ్, భారతదేశం |
చరిత్ర
మార్చుఈ శాసనసభను 1966లో పంజాబ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 1966 ద్వారా పంజాబ్ రాష్ట్రంలో కొంత భాగం నుండి రాష్ట్రం ఏర్పడినప్పుడు స్థాపించబడింది. మొదటి సభలో 54 సీట్లు ఉండగా, పది షెడ్యూల్డ్ కులాలకు రిజర్వ్ చేయబడ్డాయి, ఆ తరువాత 1967 మార్చిలో 81 సీట్లకు, 1977లో 90 సీట్లకు (17 రిజర్వ్‌డ్ సీట్లతో సహా) పెంచబడింది.[3]1977లో జనతా పార్టీ 90 సీట్లకుగాను 75 గెలుచుకుంది. ఇందిరా గాంధీ 1975-77 ఎమర్జెన్సీ తర్వాత భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ కేవలం 3 సీట్లు గెలుచుకోగా, విశాల్ హర్యానా పార్టీ, స్వతంత్రులు ఇద్దరూ 5 సీట్లు గెలుచుకున్నారు.[4]
శాసనసభల జాబితా
మార్చుఎన్నిక | విధాన సభ | నుండి | వరకు | మొదటి కూర్చోవడం |
---|---|---|---|---|
1962 | 1వ విధానసభ | 1966 నవంబరు 1 | 1967 ఫిబ్రవరి 28 | 1966 డిసెంబరు 6 |
1967 | 2వ విధానసభ | 1967 మార్చి 17 | 1967 నవంబరు 21 | 1967 మార్చి 17 |
1968 | 3వ విధానసభ | 1968 జూలై 15 | 1972 జనవరి 21 | 1968 జూలై 15 |
1972 | 4వ విధానసభ | 1972 ఏప్రిల్ 3 | 1977 ఏప్రిల్ 30 | 1972 ఏప్రిల్ 3 |
1977 | 5వ విధానసభ | 1977 జూలై 4 | 1982 ఏప్రిల్ 19 | 1977 జూలై 4 |
1982 | 6వ విధానసభ | 1982 జూన్ 24 | 1987 జూన్ 23 | 1982 జూన్ 24 |
1987 | 7వ విధానసభ | 1987 జూలై 9 | 1991 ఏప్రిల్ 6 | 1987 జూలై 9 |
1991 | 8వ విధానసభ | 1991 జూలై 9 | 1996 మే 10 | 1991 జూలై 9 |
1996 | 9వ విధానసభ | 1996 మే 22 | 1999 డిసెంబరు 14 | 1996 మే 22 |
2000 | 10వ విధానసభ | 2000 మార్చి 9 | 2005 మార్చి 8 | 2000 మార్చి 9 |
2005 | 11వ విధానసభ | 2005 మార్చి 21 | 2009 ఆగస్టు 21 | 2005 మార్చి 21 |
2009 | 12వ విధానసభ | 2009 అక్టోబరు 28 | 2014 అక్టోబరు 20 | 2009 అక్టోబరు 28 |
2014 | 13వ విధానసభ | 2014 అక్టోబరు 20 | 2019 అక్టోబరు 28 | 2014 అక్టోబరు 27 |
2019 | 14వ విధానసభ | 2019 అక్టోబరు 28 | 2024 అక్టోబరు 8 | 2019 నవంబరు 4 |
2024 | 15వ విధానసభ | 2024 అక్టోబరు 8 | ప్రస్తుతం |
ఫ్లోర్ లీడర్లు, మంత్రులు
మార్చుహోదా | పేరు |
---|---|
గవర్నరు | బండారు దత్తాత్రేయ |
స్పీకర్ | హర్విందర్ కళ్యాణ్ |
డిప్యూటీ స్పీకర్ | క్రిషన్ లాల్ మిద్దా |
సభా నాయకుడు | నయాబ్ సింగ్ సైనీ |
ప్రతిపక్ష నాయకుడు | ప్రకటించాలి |
ప్రతిపక్ష ఉప నాయకుడు | ప్రకటించాలి |
శాసనసభ కార్యదర్శి | రాజేందర్ కుమార్ నందల్ |
అసెంబ్లీల జాబితా
మార్చుహర్యానా విధానసభకు 1967 నుంచి ఎన్నికలు జరుగుతున్నాయి.[5]
సంవత్సరం | విధానసభ ఎన్నికలు | పార్టీ | ముఖ్యమంత్రి | పార్టీల వారీగా వివరాలు | |
---|---|---|---|---|---|
1966 | మొదటి అసెంబ్లీ* | భారత జాతీయ కాంగ్రెస్ | భగవత్ దయాళ్ శర్మ | పంజాబ్ అసెంబ్లీ నుండి ఏర్పాటు చేయబడింది | |
1967 | రెండవ అసెంబ్లీ | విశాల్ హర్యానా పార్టీ | రావ్ బీరేందర్ సింగ్ | మొత్తం: 81. INC: 48, BJS: 12, స్వతంత్రులు 16 | |
1968 | మూడవ అసెంబ్లీ | భారత జాతీయ కాంగ్రెస్ | బన్సీలాల్ | మొత్తం: 81. INC: 48, VHP: 16, BJS:: 7 | |
1972 | నాల్గవ అసెంబ్లీ | మొత్తం: 81. INC:: 52, NCO: 12 | |||
బనార్సీ దాస్ గుప్తా | |||||
1977 | ఐదవ అసెంబ్లీ | జనతా పార్టీ | దేవీలాల్ | మొత్తం: 90. జనతాపార్టీ: 75, VHP:: 5, INC: 3 | |
భజన్ లాల్ | |||||
1982 | ఆరవ అసెంబ్లీ | భారత జాతీయ కాంగ్రెస్ | భజన్ లాల్ | మొత్తం: 90. INC:36, Lok Dal: 31 + BJP:: 6, స్వతంత్రులు: 16 | |
భజన్ లాల్ | |||||
1987 | ఏడవ అసెంబ్లీ | జనతాదళ్ | దేవీలాల్ | మొత్తం: 90. జనతాదళ్: 60 + BJP:: 16, INC: 5 | |
ఓం ప్రకాష్ చౌతాలా | |||||
బనార్సీ దాస్ గుప్తా | |||||
ఓం ప్రకాష్ చౌతాలా | |||||
హుకుమ్ సింగ్ ఫోగట్ | |||||
సమాజ్‌వాది జనతా పార్టీ (రాష్ట్రీయ) | ఓం ప్రకాష్ చౌతాలా | ||||
1991 | ఎనిమిదవ అసెంబ్లీ | భారత జాతీయ కాంగ్రెస్ | భజన్ లాల్ | మొత్తం: 90. INC: 51 | |
1996 | తొమ్మిదవ అసెంబ్లీ | హర్యానా వికాస్ పార్టీ | బన్సీలాల్ | మొత్తం: 90. HVP: 33 + BJP: 11, SAP: 24, INC:9 | |
ఇండియన్ నేషనల్ లోక్ దళ్ | ఓం ప్రకాష్ చౌతాలా | ||||
2000 | పదో అసెంబ్లీ | మొత్తం: 90. INLD: 47 + BJP: 6, INC:: 21 | |||
2005 | పదకొండవ అసెంబ్లీ | భారత జాతీయ కాంగ్రెస్ | భూపీందర్ సింగ్ హుడా | మొత్తం: 90. INC:: 67, NLD:: 9 | |
2009 | పన్నెండవ అసెంబ్లీ | మొత్తం: 90. INC:: 40, NLD:: 31, HJC(BL): 6, BJP: 4 | |||
2014 | పదమూడవ అసెంబ్లీ | భారతీయ జనతా పార్టీ | మనోహర్ లాల్ ఖట్టర్ | మొత్తం: 90. BJP:: 47 (ఫిరాయింపుల తర్వాత 52), INLD: 19, INC: 15 | |
2019 | పద్నాలుగో అసెంబ్లీ | మొత్తం: 90. BJP:: 40, INC:: 31, JJP: 10, ఇతరులు: 9 | |||
2024 | పదిహేనో అసెంబ్లీ | నయాబ్ సింగ్ సైనీ | మొత్తం: 90. BJP: 48, INC:: 37, NLD:2 , ఇతరులు: 3 |
- ↑ భారత జాతీయ కాంగ్రెస్} నుండి ఫిరాయించారు
ప్రస్తుత శాసనసభ్యుల జాబితా
మార్చుమూలాలు
మార్చు- ↑ "Haryana Assembly Elections: All 3 Independent MLAs extend support to BJP". The Hindu. 2024-10-09. Retrieved 2024-10-22.
- ↑ "Haryana Vidhan Sabha". Legislative Bodies in India website. Archived from the original on 26 December 2018. Retrieved 29 January 2011.
- ↑ "Haryana Legislative Assembly". Legislative Bodies in India website. Archived from the original on 27 February 2014. Retrieved 3 May 2014.
- ↑ Sharma, Somdat (22 August 2019). "Haryana Election 2019: भाजपा को मिली 75 सीटें तो 42 साल बाद इतिहास खुद को दोहराएगा- हरिभूमि, Haribhoomi". www.haribhoomi.com. Archived from the original on 28 September 2023. Retrieved 12 February 2020.
- ↑ "Election results - Full statistical reports". Election Commission of India. Retrieved 22 January 2014.