అమరచింత, తెలంగాణ రాష్ట్రం, వనపర్తి జిల్లాకు చెందిన మండలం.[1].

ఇది సమీప పట్టణమైన వనపర్తి నుండి 47 కి. మీ. దూరంలో ఉంది.

కొత్త మండల కేంద్రంగా గుర్తింపుసవరించు

లోగడ అమరచింత గ్రామం మహబూబ్ నగర్ జిల్లా,వనపర్తి రెవెన్యూ డివిజను పరిధిలోని ఆత్మకూరు మండలానికి చెందింది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణలో భాగంగా అమరచింత గ్రామాన్ని (1+13) పద్నాలుగు గ్రామాలుతో నూతన మండల కేంధ్రంగా వనపర్తి జిల్లా,వనపర్తి రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[2]

మండలంలోని రెవిన్యూ గ్రామాలుసవరించు

 1. అమరచింత
 2. మస్తీపూర్
 3. పామిరెడ్డిపల్లి
 4. కంకన్‌వానిపల్లి
 5. సింగంపేట
 6. నందిమళ్ళ
 7. చింతరెడ్డిపల్లి
 8. మిట్టనందిమల్ల
 9. ఎర్లదిన్నె
 10. చంద్రఘాడ్
 11. ధర్మాపూర్
 12. నాగల్‌కడుమూర్
 13. కిస్టంపల్లి

మూలాలుసవరించు

 1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 242 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
 2. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 242 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

వెలుపలి లంకెలుసవరించు