వనపర్తి జిల్లా

మహారాజల నిలయం

వనపర్తి జిల్లా, తెలంగాణలోని 33 జిల్లాలలో ఒకటి.వనపర్తి జిల్లా, 2016 అక్టోబరు 11న ప్రారంభించబడింది.[1]

వనపర్తి జిల్లా

కొత్తగా ఏర్పడిన ఈ జిల్లాలో వనపర్తి రెవెన్యూ డివిజన్ కేంధ్రం. జిల్లాలో 14 మండలాలు ఉన్నాయి. 1948 వరకు సంస్థాన కేంద్రంగా పనిచేసిన వనపర్తి పట్టణం ఈ జిల్లా పరిపాలన కేంద్రంగా మారింది. ఇందులోని అన్ని మండలాలు మునుపటి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోనివే.

పటం
వనపర్తి జిల్లా

జిల్లాలోని మండలాలు

మార్చు

గమనిక:* పునర్య్వస్థీకరణలో భాగంగా జిల్లాలో  కొత్తగా ఏర్పడిన మండలాలు (5)

రవాణా సౌకర్యాలు

మార్చు

దేశంలో అతిపొడవైన జాతీయ రహదారి ( NH No. 44) జిల్లా గుండా వెళ్తుంది. పెబ్బేరు, కొత్తకోట ఈ జాతీయ రహదారిపై ఉన్న ముఖ్య పట్టణాలు.

దర్శనీయ ప్రాంతాలు

మార్చు
  • శ్రీ కృష్ణదేవరాయ ప్యాలస్
  • తిరుమలయ్య గుట్ట ఫారెస్టు ఎకో పార్కు
  • శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం
  • శ్రీరంగాపూర్ రంగనాయకస్వామి దేవాలయం
  • ఘన్‌పూర్ కోట
  • బుద్దారం గండి ఆంజనేయస్వామి
  • ఏదుల ఎర్రగట్టు ఆంజనేయస్వామి

జిల్లా ప్రముఖులు

మార్చు
  1. సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి: రాజకీయాలు తెలంగాణ వ్యవసాయం మంత్రి
  2. రావుల చంద్రశేఖర్ రెడ్డి: రాజకీయాలు
  3. జిల్లెల చిన్నారెడ్డి: రాజకీయాలు
  4. వంగీపురం నీరజాదేవి: కూచిపూడి నృత్యకారిణి
  5. కిరణ్ రావు: ఇండియన్ ఫిల్మ్ ప్రొడ్యూసర్

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 242, Revenue (DA-CMRF) Department, Date: 11.01.2016

వెలుపలి లింకులు

మార్చు