అమరావతి లోక్‌సభ నియోజకవర్గం

అమరావతి లోక్‌సభ నియోజకవర్గం (Amravati Lok Sabha constituency) మహారాష్ట్రలోని 48 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ప్రస్తుత రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ 1991 నుండి 1996 వరకు ఈ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించింది. ప్రస్తుతం శివసేన పార్టీకి చెందిన ఆనందరావు అడ్సుల్ ఈ నియోజకవర్గపు లోక్‌సభ సభ్యుడు.

అమ్రావతి లోకసభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంమహారాష్ట్ర మార్చు
అక్షాంశ రేఖాంశాలు20°55′55″N 77°45′55″E మార్చు
పటం
అమ్రావతి ప్రస్తుత పార్లమెంటు సభ్యురాలు నవనీత్ కౌర్

నియోజకవర్గపు సెగ్మెంట్లు

మార్చు
  1. బద్నేరా
  2. అమరావతి
  3. టియోసా
  4. దర్యాపూర్
  5. మెల్‌ఘాట్
  6. అచల్‌పూర్

నియోజకవర్గం నుంచి విజయం సాధించిన అభ్యర్థులు

మార్చు
  • 1951: పంజాబ్‌రావ్ దేశ్‌ముఖ్ (కాంగ్రెస్ పార్టీ)
  • 1957: పంజాబ్‌రావ్ దేశ్‌ముఖ్ (కాంగ్రెస్ పార్టీ)
  • 1962: పంజాబ్‌రావ్ దేశ్‌ముఖ్ (కాంగ్రెస్ పార్టీ)
  • 1965 (ఉప ఎన్నిక) : వి.పంజాబ్‌రావ్ దేశ్‌ముఖ్ (కాంగ్రెస్ పార్టీ)
  • 1967: కె.జి.దేశ్‌ముఖ్ (కాంగ్రెస్ పార్టీ)
  • 1971:కృష్ణారావు గులాబ్‌రావ్ దేశ్‌ముఖ్ (కాంగ్రెస్ పార్టీ)
  • 1977: నానా మహాదేవ్ బోండే (కాంగ్రెస్ ఐ)
  • 1980:ఉషా చౌదరి (కాంగ్రెస్ ఐ)
  • 1984:ఉషా చౌదరి (కాంగ్రెస్ ఐ)
  • 1989: సుదామ్ దేశ్‌ముఖ్ (సీపీఐ)
  • 1991: ప్రతిభా పాటిల్ (కాంగ్రెస్ పార్టీ)
  • 1996: అనంతరావ్ గుధే (శివసేన)
  • 1998: ఆర్.ఎస్. గవై (రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా)
  • 1999: అనంతరావ్ గుధే (శివసేన)
  • 2004: అనంతరావ్ గుధే (శివసేన)
  • 2009: ఆనందరావు విఠోబా అడ్సుల్ (శివసేన)
  • 2024:బల్వంత్ బస్వంత్ వాంఖడే, కాంగ్రెస్

2009 ఎన్నికలు

మార్చు

2009 లోక్‌సభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి శివసేన పార్టీకి చెందిన ఆనంద్‌రావ్ అడ్సుల్ తన సమీప ప్రత్యర్థి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకు చెందిన రాజేంద్ర గవైపై 61,716 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. ఆనంద్‌రావ్‌కు 3,14,286 ఓట్లు రాగా, రాజేంద్రకు 2,52,570 ఓట్లు లభించాయి.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు

వెలుపలి లంకెలు

మార్చు