అమరావతి సీడ్ క్యాపిటల్ రోడ్డు

అమరావతి సీడ్ క్యాపిటల్ రోడ్డు అమరావతితో విజయవాడ నగరాన్ని అనుసంధానించటానికి అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్ నెట్వర్క్ యొక్క ఒక భాగంగా ఉంది. [1][2] ఇది ఎపిసిఆర్‌డిఎ చేత 2.3 బిలియన్ (US $ 32 మిలియన్) అంచనా వ్యయంతో నిర్మించబడింది, మొత్తం పొడవు 21 కిమీ. (13 మైళ్ళు) ఉంది.[3][4]

అమరావతి సీడ్ క్యాపిటల్ రోడ్డు
మార్గ సమాచారం
పొడవు21 కి.మీ. (13 మై.)
ముఖ్యమైన కూడళ్ళు
పడమర చివరదొండపాడు
తూర్పు చివరకనకదుర్గ వారధి జంక్షన్ (జాతీయ రహదారి 16)

మొదటి దశ

మార్చు

2018 చివరి నాటికి కొండవీటివాగు-దొండపాడు మధ్య 18.3 కిమీ (11.4 మైళ్ళు) పొడవున రహదారి యొక్క ప్రతిపాదిత దశ -1 ను నిర్మిస్తారు.[5]

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "Eight-lane road to connect Vijayawada, Amaravati". The Hans India. Retrieved 17 January 2017.
  2. Reporter, Staff. "Seed capital access roads in tendering stage". The Hindu (in ఇంగ్లీష్). Retrieved 3 May 2017.
  3. "High-speed road to Amaravati". Deccan Chronicle. 26 June 2016. Retrieved 29 June 2016.
  4. "AP government clips wings of CRDA – Times of India". The Times of India. 14 April 2016. Retrieved 29 June 2016.
  5. "CM allots first lot of plots in Amaravati". The Hindu (in Indian English). 26 June 2016. Retrieved 29 June 2016.