అమర్ కహానీ (1949 సినిమా)
1949లో బైజ్ శర్మ దర్శకత్వంలో విడుదలైన హిందీ చలనచిత్రం.
అమర్ కహానీ 1949లో బైజ్ శర్మ దర్శకత్వంలో విడుదలైన హిందీ చలనచిత్రం.[1] కమల్ కుంజ్ చిత్ర[2] పతాకంపై నిర్మించబడిన ఈ చిత్రంలో పైడి జైరాజ్, సురైయ, రంజన నటించారు.[3]
అమర్ కహానీ | |
---|---|
దర్శకత్వం | బైజ్ శర్మ |
నిర్మాత | ఎస్. రంజిత్ |
తారాగణం | పైడి జైరాజ్, సురైయ, రంజన |
ఛాయాగ్రహణం | శివరాం మలయ |
సంగీతం | హాసన్‌లాల్ భాగత్రం |
నిర్మాణ సంస్థ | కమల్ కుంజ్ చిత్ర |
విడుదల తేదీ | 1949 |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
నటవర్గం
మార్చు- పైడి జైరాజ్
- సురైయ
- రంజన
- జగదీష్ మెహతా
సాంకేతికవర్గం
మార్చుపాటలు
మార్చుఈ చిత్రానికి హాసన్‌లాల్ భాగత్రం సంగీతం అందించగా, రాజేంద్ర కృష్ణన్ పాటలు రాశాడు.[4] సురైయ, గీతాదత్ గానం చేశారు.[5]
క్రమసంఖ్య | పాటపేరు | గానం |
---|---|---|
1 | "బీతే హు దిన్ రాత్" | సురైయ |
2 | "దివాళి కి రాత్ పియ ఘర్ ఆనే వాలే హయిన్" | సురైయ |
3 | "ఏక్ తేరి నజర్ ఏక్ మేరి నజర్ యున్ లాడ్ గాయి ఆపాస్ మేన్" | సురైయ |
4 | "ఉమంగన్ పర్ జవానీ చ్చా గై అబ్ తో ఛలే ఆవో" | సురైయ |
5 | "యాద్ ఆ రహా హై దిల్ కో భులా హ పసన" | సురైయ |
6 | "చోటి సి ఏక్ బాగియా మే" | గీతదత్ |
7 | "ఖుషియాన్ కా జమాన బీత్ గయా" | గీతదత్ |
8 | "మిల్ గయే తుమ్ జబ్" | గీతదత్ |
ఇతర వివరాలు
మార్చుపైడి జైరాజ్, సురైయ కలిసి నటించిన సినిమాలలో ఇది ఒక సినిమా.[6][7][8]
మూలాలు
మార్చు- ↑ Collections. Update Video Publication. 1991. Retrieved 30 September 2019.
- ↑ "Cast and crew-Amar Kahani (1949)". gomolo.com. Gomolo.com. Archived from the original on 16 ఫిబ్రవరి 2017. Retrieved 30 September 2019.
- ↑ "Amar Kahani". citwf.com. Alan Goble. Retrieved 30 September 2019.
- ↑ "Amar Kahani (1949)". hindigeetmala.net. Hindi Geetmala. Retrieved 30 September 2019.
- ↑ "Amar Kahani". Muvyz, Inc. Archived from the original on 17 మార్చి 2016. Retrieved 30 September 2019.
- ↑ Ashok Raj (1 November 2009). Hero Vol.1. Hay House, Inc. pp. 44–. ISBN 978-93-81398-02-9. Retrieved 30 September 2019.
- ↑ https://www.imdb.com/name/nm0839534/
- ↑ http://cineplot.com/suraiya-factfile/