అమర్ సింగ్ చంకీలా (2024 సినిమా)
అమర్ సింగ్ చంకీలా 2024లో విడుదలైన హిందీ సినిమా. విండో సీట్ ఫిల్మ్స్, సెలెక్ట్ మీడియా హోల్డింగ్స్ ఎల్‌ఎల్‌పీ, సరిగమ బ్యానర్‌పై ఇంతియాజ్ అలీ, మోహిత్ చౌదరి నిర్మించిన ఈ సినిమాకు ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహించాడు. దిల్జీజ్ దోసాంజ్, పరిణీతి చోప్రా, రాహుల్ మిత్రా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను ఏప్రిల్ 12న నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో విడుదల చేశారు.
అమర్ సింగ్ చంకీలా | |
---|---|
దర్శకత్వం | ఇంతియాజ్ అలీ |
రచన | ఇంతియాజ్ అలీ సాజిద్ అలీ |
నిర్మాత | ఇంతియాజ్ అలీ మోహిత్ చౌదరి |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | సిల్వెస్టర్ ఫోన్సెకా |
కూర్పు | ఆర్తి బజాజ్ |
సంగీతం | ఎ.ఆర్ రెహమాన్ |
నిర్మాణ సంస్థలు |
|
పంపిణీదార్లు | నెట్‌ఫ్లిక్స్ |
విడుదల తేదీs | 8 ఏప్రిల్ 2024(Mumbai) 12 ఏప్రిల్ 2024 (Netflix) |
సినిమా నిడివి | 146 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
నటీనటులు
మార్చు- దిల్జీజ్ దోసాంజ్ - అమర్ సింగ్ చమ్కిలా
- పరిణీతి చోప్రా[1][2] - అమర్‌జోత్ కౌర్
- అపిందర్‌దీప్ సింగ్ - స్వర్ణ్ సింగ్ సివియా
- నిషా బానో - సోనియా
- రాహుల్ మిత్రా - డీఎస్పీ భట్టి
- అంజుమ్ బాత్రా - కేసర్ సింగ్ టికీ
- ఉదయ్‌బీర్ సంధు - జితేందర్ జిందా
- సాహిబా బాలి - ఇంటర్వ్యూ రిపోర్టర్
- తుషార్ దత్ - పిర్తిపాల్ సింగ్ ధక్కన్
- రాబీ జోహల్ - కికర్ దలేవాలా
- పవనీత్ సింగ్ - బాబు
- అనురాగ్ అరోరా - దల్బీర్ సింగ్
- జస్మీత్ సింగ్ భాటియా - కానిస్టేబుల్
- పమ్మ - ప్రణవ్ వశిష్ట్
- కుల్ సిద్ధు - గుర్మెల్ కౌర్
- అంకిత్ సాగర్ - కాశ్మీరీ లాల్
- అంజలి శర్మ - అమర్‌జోత్ సోదరి
- మోహిత్ చౌహాన్ (అతిధి పాత్ర)
- కుముద్ మిశ్రా (అతిధి పాత్ర)
మూలాలు
మార్చు- ↑ Eenadu. "ఆనందంతో కన్నీళ్లు ఆగలేదు: పరిణీతి చోప్రా". Archived from the original on 22 April 2024. Retrieved 22 April 2024.
- ↑ NT News (15 April 2024). "ఎమోషనల్ అయిన పరిణీతి చోప్రా.. కన్నీళ్లు ఆగడం లేదంటూ స్పెషల్ పోస్ట్". Archived from the original on 22 April 2024. Retrieved 22 April 2024.