'అమాయకురాలు' తెలుగు చలన చిత్రం, అన్నపూర్ణ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై దుక్కిపాటి మధుసూదనరావు నిర్మించిన చిత్రం . అక్కినేని నాగేశ్వరరావు, కాంచన, శారద, గుమ్మడి వెంకటేశ్వరరావు ముఖ్య పాత్రలు పోషించారు.వీరమాచినేని మధుసూదనరావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రానికి సంగీతం సాలూరు రాజేశ్వరరావు అందించారు.

అమాయకురాలు
(1971 తెలుగు సినిమా)
దర్శకత్వం వి.మధుసూదనరావు
నిర్మాణం డి. మధుసూదనరావు
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
శారద,
కాంచన,
గుమ్మడి వెంకటేశ్వరరావు
సంగీతం ఎస్.రాజేశ్వరరావు
నిర్మాణ సంస్థ అన్నపూర్ణ ఆర్ట్ పిక్చర్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

1971 వ సంవత్సరానికి గాను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ తృతీయ చిత్రంగా ఎంపిక చేసి కాంస్య నంది అవార్డు ప్రకటించింది.

నటీనటులు

మార్చు
  • అక్కినేని నాగేశ్వరరావు
  • శారద
  • కాంచన
  • నాగభూషణం
  • గుమ్మడి
  • జె.వి.రమణమూర్తి
  • చంద్రమోహన్
  • రాజబాబు
  • భానుప్రకాష్
  • అల్లు రామలింగయ్య
  • చలం
  • సంగమేశ్వరరావు

సాంకేతిక వర్గం

మార్చు
  • స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వి.మధుసూదనరావు
  • కధ, మాటలు: పినిశెట్టి శ్రీరామమూర్తి
  • గీత రచయితలు: దాశరథి కృష్ణమాచార్య,ఆరుద్ర,సింగిరెడ్డి నారాయణరెడ్డి,కొసరాజు రాఘవయ్య చౌదరి
  • నేపథ్య గానం: ఘంటసాల వెంకటేశ్వరరావు, పిఠాపురం నాగేశ్వరరావు, బి.బాల వసంత, ఎల్ ఆర్ ఈశ్వరి, శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల
  • సంగీతం: సాలూరు రాజేశ్వరరావు
  • ఛాయా గ్రహణం: పి.ఎస్.సెల్వరాజు
  • కూర్పు: ఎం.ఎస్.మణి
  • నిర్మాత: దుక్కిపాటి మధుసూదనరావు
  • నిర్మాణ సంస్థ: అన్నపూర్ణ ఆర్ట్ పిక్చర్స్
  • విడుదల:03:06:1971.

పాటలు

మార్చు
పాట రచయిత సంగీతం గాయకులు
కొంటెపిల్లా కోరుకున్న జంట దొరికింది దాశరథి కృష్ణమాచార్య సాలూరి రాజేశ్వరరావు ఘంటసాల, పి.సుశీల
గుళ్ళో దేవుడు కళ్ళు మూసుకొని కూర్చొని కొసరాజు సాలూరి రాజేశ్వరరావు ఎస్.పి.బాలసుబ్రమణ్యం బృందం
చిన్నారి పైడి బొమ్మ కన్నీరు ఎందుకమ్మ దాశరథి కృష్ణమాచార్య సాలూరి రాజేశ్వరరావు పి.సుశీల
నీ చూపులు గారడి చేసెను సి. నారాయణ రెడ్డి సాలూరి రాజేశ్వరరావు ఎస్.పి.బాలసుబ్రమణ్యం, పి.సుశీల
పాడెద నీ నామమే గోపాలా హృదయములోనే పదిలముగానే నిలిపితి నీ రూపమేరా దాశరథి కృష్ణమాచార్య సాలూరి రాజేశ్వరరావు పి.సుశీల
సన్నజాజి పూవులు చందమామ కాంతులు ఆరుద్ర సాలూరి రాజేశ్వరరావు ఘంటసాల, పి.సుశీల
హల్లోసారు భలేవారు చెలివలపు తెలుసుకోరు ఆరుద్ర సాలూరి రాజేశ్వరరావు ఘంటసాల, పి.సుశీల

మూలాలు

మార్చు
  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం, కవి పబ్లికేషన్స్, హైదరాబాదు, 2006.
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
  • ఘంటసాల గళామృతము.కాం