అమితావ్ ఘోష్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 16వ గవర్నరు. 1985 జనవరి 15 నుండి ఫిబ్రవరి 4 వరకు 20 రోజుల పాటు గవర్నరుగా పనిచేశాడు. [1] రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్‌గా పనిచేసిన వారిలో అతి తక్కువ కాలం చేసినది ఆయనే. [1] అతను 90 సంవత్సరాల వయస్సులో మరణించాడు.

అమితావ్ ఘోష్
రిజర్వు బ్యాంకు 16 వ గవర్నరు
In office
1985 జనవరి 15 – 1985 ఫిబ్రవరి 4
అంతకు ముందు వారుమన్మోహన్ సింగ్
తరువాత వారుఆర్.ఎన్.మల్హోత్రా
రిజర్వు బ్యాంకు డీప్యూటీ గవర్నరు
In office
1985 ఫిబ్రవరి 5 – 1992 జనవరి 20
గవర్నర్ఐ.జి.పటేల్
మన్మోహన్ సింగ్
In office
1982 జనవరి 21 – 1985 జనవరి 15
గవర్నర్ఆర్.ఎన్.మల్హోత్ర
ఎస్.వెంకిటరమణన్
వ్యక్తిగత వివరాలు
జననం1930
మరణం2020 సెప్టెంబరు 16(2020-09-16) (వయసు 89–90)
జాతీయతభారతీయుడు

కెరీర్ మార్చు

గతంలో ఘోష్ ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌గా పనిచేసాడు. అంతకు ముందు ఘోష్ అలహాబాద్ బ్యాంక్ ఛైర్మన్‌గా పనిచేసాడు. అతను IDBI బ్యాంక్ డైరెక్టరు గాను, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంక్ మేనేజ్‌మెంట్ పాలకమండలిలో సభ్యుడిగాను కూడా ఉన్నాడు.

మూలాలు మార్చు

  1. 1.0 1.1 "A Ghosh". Reserve Bank of India. Archived from the original on 16 September 2008. Retrieved 2008-09-15.