అలహాబాదు బ్యాంకు
భారతదేశంలోని పురాతనమైన బ్యాంకులలో అలహాబాదు బ్యాంకు (Allahabad Bank) ఒకటి. 1865లో ఈ బ్యాంకు నిర్వహణ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాదులో ప్రారంభమైంది. దీని ప్రధాన కార్యాలయం 1923లో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కలకత్తా (ప్రస్తుత కోల్‌కతా) కు మార్చబడింది. జూలై 19, 1969న దేశంలోని ఇతర 13 వాణిజ్య బ్యాంకులతో సహా ఈ బ్యాంకును కూడా భారత ప్రభుత్వం జాతీయం చేసింది. ప్రస్తుతం ఈ బ్యాంకుకు దేశంలో 44 రీజియన్లలో 1934 శాఖలు ఉన్నాయి.
రకం | Public |
---|---|
బి.ఎస్.ఇ: 532480, NSE: ALBK | |
పరిశ్రమ | Banking, Financial services |
స్థాపన | 24 ఏప్రిల్ 1865 in Allahabad |
ప్రధాన కార్యాలయం | , |
Number of locations | 3,248 branches (Sep-2017)[1] |
కీలక వ్యక్తులు | Usha Ananthasubramanian (CEO & MD);[2] |
సేవలు | |
రెవెన్యూ | ₹18,884.94 crore (US$2.4 billion)(2016)[3] |
₹4,134 crore (US$520 million)(2016)[3] | |
₹−719.84 crore (US$−90 million)(2016)[3] | |
Total assets | ₹2,36,460.23 crore (US$30 billion) (2016)[3] |
ఉద్యోగుల సంఖ్య | 23,771 (March 2016)[4] |
మూలధన నిష్పత్తి | 11.61%[5] |
మూలాలు
మార్చు- ↑ "Welcome to the website of Allahabad Bank" (PDF). Archived from the original (PDF) on 2017-10-25. Retrieved 2018-02-24.
- ↑ "Rakesh Sethi takes over as new CMD of Allahabad Bank". timesofindia-economictimes. Archived from the original on 2016-05-05. Retrieved 2018-02-24.
- ↑ 3.0 3.1 3.2 3.3 "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2017-02-17. Retrieved 2018-02-24.
- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2018-02-09. Retrieved 2018-02-24.
- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2017-10-25. Retrieved 2018-02-24.
బయటి లింకులు
మార్చు- అలహాబాదు బ్యాంకు అధికారిక వెబ్సైట్ Archived 2021-11-25 at the Wayback Machine
- అలహాబాదు బ్యాంకు ఏటిఎం లు