అమీబా (ఆంగ్లం : Amoeba) ఒక ఏకకణ జీవి. ఇవి మిధ్యాపాదం (Pseudopodia) ద్వారా కదులుతాయి. ఆంగ్లంలో "అమీబా" ఏకవచనమైతే, "అమీబే" బహువచనం.

అమీబా
Scientific classification
Phylum:
Subphylum:
Class:
Order:
Tubulinida
Family:
Genus:
Amoeba

Bery de St. Vincent 1822

చరిత్రసవరించు

అమీబాను మొదటి సారిగా ఆగస్టు జొహాన్ రొసెల్ వోన్ రొసెన్‌హాఫ్ 1757 లో కనుగొన్నాడు.[1] పాతతరం ప్రకృతివాదులు అమీబాను "ప్రొటియస్ ఎనిమల్ క్యూల్" అని సంబోధించేవారు. గ్రీకుల దేవత "ప్రొటియస్" తన రూపాన్ని అనేకరకాలుగా మార్చుకునేవాడని, అతని పేరుమీద ఈ జీవికి ఆ పేరు పెట్టారు. ఆ తరువాత Bory de Saint-Vincent ఈ జీవికి "అమీబా" అను పేరు పెట్టాడు.[2], గ్రీకు భాషలో అమీబా (amoibè (αμοιβή) ), అనగా "మార్పు".[3]

 
అమీబా శరీర నిర్మాణం.

వ్యాధికారక అమీబాసవరించు

అమీబాలో కొన్ని జాతులు ఇతర జీవులలో వ్యాధులను కలుగజేస్తాయి:

వ్యాధులుసవరించు

మూలాలుసవరించు

  1. Leidy, Joseph (1878). "Amoeba proteus". The American Naturalist. 12 (4): 235–238. doi:10.1086/272082. Retrieved 2007-06-20.
  2. Audouin, Jean-Victor (1826). Dictionnaire classique d'histoire naturelle. Rey et Gravier. p. 5. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (help)
  3. McGrath, Kimberley (2001). Gale Encyclopedia of Science Vol. 1: Aardvark-Catalyst (2nd ed.). Gale Group. ISBN 078764370X. OCLC 46337140. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (help)

బయటి లింకులుసవరించు

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
"https://te.wikipedia.org/w/index.php?title=అమీబా&oldid=2983191" నుండి వెలికితీశారు