అమృత ఛటోపాధ్యాయ్
బెంగాలీ సినిమా నటి.
అమృత ఛటోపాధ్యాయ్[1] బెంగాలీ సినిమా నటి. బుద్ధదేబ్ దాస్‌గుప్తా తీసిన అన్వర్ కా అజబ్ కిస్సా సినిమాలో తొలిసారిగా నటించింది.[2] ఆ తర్వాత, అనేక బెంగాలీ, హిందీ, ఇతర భాషా సినిమాలలో నటించింది.[3]
అమృత ఛటోపాధ్యాయ్ | |
---|---|
జననం | |
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | నటి |
జననం, విద్య
మార్చుఅమృత పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కలకత్తాలో జన్మించింది. కోల్‌కతాలోని పథ భవన్‌లో తన పాఠశాల విద్యను పూర్తిచేసింది. సెయింట్ జేవియర్స్ నుండి సోషియాలజీలో పట్టభద్రురాలైంది. జాదవ్‌పూర్ యూనివర్సిటీలో పోస్ట్-గ్రాడ్యుయేషన్ స్టడీస్ చేసింది, రెండు సందర్భాల్లోనూ ఫస్ట్ క్లాస్ మార్కులు సాధించింది.[4][5][6]
సినిమారంగం
మార్చుచిత్రనిర్మాత బుద్ధదేబ్ దాస్‌గుప్తా రూపొందించిన అన్వర్ కా అజబ్ కిస్సా సినిమా అమృతకు తొలిసినిమా.[7] అయితే, ఆ సినిమా థియేటర్లలో విడుదల కాలేదు.[8] జన్లా దియే బౌ పాలలో, మెహర్ అలీ తోసహా ఇతర బెంగాలీ సినిమాలో కథానాయికగా నటించింది.[9]
సినిమాటు
మార్చుసంవత్సరం | సినిమా | దర్శకుడు | పాత్ర |
---|---|---|---|
2013 | అన్వర్ కా అజబ్ కిస్సా | బుద్ధదేవ్ దాస్‌గుప్తా | నఫీసా |
2014 | జన్లా దియే బౌ పాలలో[10] | అనికేత్ ఛటర్జీ | మిమి |
2014 | కోల్‌కతా కాలింగ్[11] | మైనక్ భౌమిక్ | పల్లవి |
2015 | ఒన్యో బసంతో[12] | అదితి రాయ్ | తన్నిస్తా |
2015 | భెంగ్చి [13] | క్రిషాను గంగూలీ | ఏలియా |
2015 | లోడ్‌షెడ్డింగ్[14] | సౌకార్య ఘోషల్ | పాపయ్య |
2015 | మెహర్ ఆలీ[15] | అరిందమ్ దే | రియా |
2018 | III స్మోకింగ్ బారెల్స్[16] | సంజీబ్ దే | మోర్జినా |
2019 | తుషాగ్ని | రానా బెనర్జీ | ఆత్రేయి |
2019 | ఆహా రే[17] | రంజన్ ఘోష్ | షాహిదా |
టెలివిజన్, వెబ్ సిరీస్
మార్చుమూలాలు
మార్చు- ↑ "Meet Abhay Deol's on-screen wife - Times of India". The Times of India.
- ↑ "Amrita has her hands full - Times of India". The Times of India.
- ↑ "Rom-com breezy after thriller with Nawazuddin Siddiqui: Bangla newbie Amrita Chatterjee". 25 September 2014.
- ↑ "অভয়ের স্ত্রীর চরিত্রে".
- ↑ এবেলা.ইন, শর্মিলা মাইতি. "পূর্ণিমা চাঁদ, ঘরের ছাদ আর অমৃতার সঙ্গে বলিউড নায়ক".
- ↑ "First poster of India's 1st ever multilingual film 'III Smoking Barrels' focussing on NE's woes out". Uniindia.com. 17 August 2018. Retrieved 2022-03-10.
- ↑ "Archived copy". Archived from the original on 21 August 2018. Retrieved 2022-03-10.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link) - ↑ "'Fireflies' take Kolkata by storm - Times of India". The Times of India.
- ↑ "The Telegraph, India, English News Paper". thetelegraph.4cplus.co.in.
- ↑ "Janla Diye Bou Palalo Movie Review {2.5/5}: Critic Review of Janla Diye Bou Palalo by Times of India" – via timesofindia.indiatimes.com.
- ↑ এবেলা.ইন, শর্মিলা মাইতি. "পূর্ণিমা চাঁদ, ঘরের ছাদ আর অমৃতার সঙ্গে বলিউড নায়ক". ebela.in.
- ↑ "ZEE Bangla Cinema Presents 'Onnyo Basanto'". www.zeebanglacinemaoriginals.com.
- ↑ Team, Tellychakkar. "ZBC Originals film to feature horror comedy 'Bhengchi'". Tellychakkar.com.
- ↑ "Loadshedding Movie Online - Watch Loadshedding Full Movie in HD on ZEE5". ZEE5.
- ↑ "The team of the upcoming Bengali film Meher Ali consisting of Hiran Chatterjee and Amrita Chattopadhyay was present at the event Fireflie… | Fashion, Saree, Bengali". Pinterest.
- ↑ "Watch - Trailer of India's first multilingual film 'III Smoking Barrels' released". 20 August 2018.
- ↑ "Ranjan Ghosh happy with reactions to Ahaa Re - Times of India". The Times of India.
- ↑ "I can only request people to see my work, not force them: Amrita Chattopadhyay - Times of India". The Times of India.
- ↑ "Amrita is excited about Teen Kanya - Times of India". The Times of India.
- ↑ ""Bou Keno Psycho" (2019)". www.cinematerial.com.
- ↑ "Manbhanjan: A must-watch adaptation of Rabindranath Tagore's short story". in.news.yahoo.com.
- ↑ "(Hoichoi) Paanch Phoron 2 Web Series Cast & Crew, Roles in 2020 (With images) | Web series, It cast, Series". Pinterest.
- ↑ "JL 50 Review: Honest attempt at concocting a tale of transtemporal travel". The Times of India.