అమృత షిండే (జననం 1975 జూలై 9) ఒక భారత మాజీ క్రికెట్ క్రీడాకారిణి. ఆమె మహారాష్ట్రలో కొల్హాపూర్ లో జూలై 9 1975న జన్మించింది. పూర్తిపేరు అమృత ప్రతాప్సింహ్ షిండే.

ఆమె ఆల్ రౌండర్, కుడిచేతి వాటం బ్యాటింగ్, కుడిచేతి లెగ్ బ్రేక్ బౌలింగ్ . ఆమె 2002 జనవరిలో భారతదేశం తరఫున ఇంగ్లాండ్ తో ఒక టెస్ట్ మ్యాచ్, ఐదు ఒకరోజు అంతర్జాతీయ మ్యాచ్ లు జనవరి నుంచి మార్చి వరకు ఆడింది.

2002 నుంచి 2008 వరకు ఇతర ఒక రోజు దేశీయ మాచ్ లు ఆడింది. ఆమె మహారాష్ట్ర, ఎయిర్ ఇండియా తరఫున దేశీయ క్రికెట్ ఆడింది.[1][2]

అమృత షిండే
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
అమృత ప్రతాప్ సింహ్ షిండే
పుట్టిన తేదీ (1975-07-09) 1975 జూలై 9 (వయసు 49)
కొల్హాపూర్, మహారాష్ట్ర, భారతదేశం
మారుపేరుఅరు
ఎత్తు5 అ. 1 అం. (1.55 మీ.)
బ్యాటింగుకుడిచేతివాటం
బౌలింగుకుడిచేతి లెగ్ స్పిన్ బ్రేక్
పాత్రఆల్ రౌండర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 57)2002 జనవరి 14 - ఇంగ్లాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 64)2002 జనవరి 21 - ఇంగ్లాండ్ తో
చివరి వన్‌డే2002 13 మార్చ్ - దక్షిణ ఆఫ్రికా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1993/94–1998/99మహారాష్ట్ర మహిళా క్రికెట్ జట్టు
2002/03–2004/05ఎయిర్ ఇండియా
2006/07–2008/09మహారాష్ట్ర మహిళా క్రికెట్ జట్టు
కెరీర్ గణాంకాలు
పోటీ WTest WODI మొదటి తరగతి క్రికెట్ WLA
మ్యాచ్‌లు 1 5 12 65
చేసిన పరుగులు 29 93 166 1,687
బ్యాటింగు సగటు 29.00 23.25 16.60 33.74
100లు/50లు 0/0 0/1 0/0 1/11
అత్యుత్తమ స్కోరు 29 78 41 102
వేసిన బంతులు 48 96 270 998
వికెట్లు 1 0 12 34
బౌలింగు సగటు 17.00 13.50 18.02
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 1 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 1/17 5/47 4/8
క్యాచ్‌లు/స్టంపింగులు 1/– 2/– 4/– 15/–
మూలం: CricketArchive, 2022 జూన్ 24

సూచనలు

మార్చు
  1. "Player Profile: Amrita Shinde". ESPNcricinfo. Retrieved 24 June 2022.
  2. "Player Profile: Amrita Shinde". CricketArchive. Retrieved 24 June 2022.