అమెరికా రాముడు 1980లో విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీ వందన నరసిజ మూవీస్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మించబడింది.[1]

అమెరికా రాముడు
(1980 తెలుగు సినిమా)
నిర్మాణ సంస్థ శ్రీ వందన సరసిజ మూవీస్
భాష తెలుగు

మూలాలు

మార్చు
  1. "America Ramudu (1980)". Indiancine.ma. Retrieved 2022-11-27.