అమోలి (డాక్యుమెంటరీ చిత్రం)

అమోలిః ప్రైస్‌లెస్ అనేది పిల్లల వాణిజ్యపరమైన లైంగిక దోపిడీపై 2018లో వచ్చిన ఆంగ్ల-హిందీ డాక్యుమెంటరీ చిత్రం.[1][2][3][4] జాతీయ అవార్డు గ్రహీత దర్శకులు జాస్మిన్ కౌర్ రాయ్, అవినాష్ రాయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సమీర్ పిటల్వాలా నిర్మించాడు.[5] తాజ్జార్ జునైద్ సంగీతం అందించాడు.[5] విద్యా బాలన్ ఈ డాక్యుమెంటరీని వివరించింది.ఈ చిత్రం 2018 మేలో విడుదలైంది.

అమోలి: ప్రైస్‌లెస్
దర్శకత్వంజాస్మిన్ కౌర్ రాయ్, అవినాష్ రాయ్
నిర్మాతసమీర్ పిటల్వాలా
Narrated byవిద్యా బాలన్
సంగీతంతాజ్దార్ జునైద్
విడుదల తేదీ
30 మే 2018 (2018-05-30)(భారతదేశం)
సినిమా నిడివి
30 నిమిషాలు
దేశంభారతదేశం
భాషలుఇంగ్లీష్
హిందీ

ఈ డాక్యుమెంటరీ అనేక భాషలలో డబ్బింగ్ చేయబడింది. రాజ్‌కుమార్ రావు (హిందీ), సచిన్ ఖేడేకర్ (మరాఠీ), జిష్షూసేన్ గుప్తా (బెంగాలీ), నాని (తెలుగు), కమల్ హాసన్ (తమిళ), పునీత్ రాజ్‍కుమార్ (కన్నడ) ఈ చిత్రానికి గాత్రదానం చేశారు.[6][7][5]

ఈ చిత్రం ఉత్తమ పరిశోధనాత్మక చిత్రం 66వ జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది.[8]

వాయిస్ ఆర్టిస్ట్స్

మార్చు
వ్యాఖ్యాతలు భాషలు గమనిక
విద్యా బాలన్ ఆంగ్లం
రాజ్‌కుమార్ రావు హిందీ డబ్బింగ్ వెర్షన్లు
సచిన్ ఖేడేకర్ మరాఠీ
జిష్షూసేన్ గుప్తా బెంగాలీ
నాని తెలుగు
కమల్ హాసన్ తమిళ భాష
పునీత్ రాజ్‍కుమార్ కన్నడ

మూలాలు

మార్చు
  1. Sinha, Sayoni (2018-05-19). "Have you seen my girl?". India. Retrieved 2019-04-30.
  2. "'Amoli: Priceless' - A film that captures the magnitude of child trafficking in India". thenewsminute.com. India: The News Minute. Retrieved 2019-04-30.
  3. "Kamal Haasan, Rajkummar lend voice to film on sexual exploitation". India. Retrieved 2019-04-30.
  4. "ಹೆಣ್ಣು ಮಕ್ಕಳ ಕಳ್ಳಸಾಗಣೆ ತಡೆಗೆ ಕೈಜೋಡಿಸಿದ ಪುನೀತ್‌". The Times of India (in కన్నడ). Karnataka, India: Vijaya Karnataka. 2018-05-09. Retrieved 2019-04-30.
  5. 5.0 5.1 5.2 "Kamal Haasan, Rajkummar Rao lend voice to film on sexual exploitation titled Amoli: Priceless". India. 2018-05-06. Retrieved 2019-04-30.
  6. "These actresses only want to concentrate on films". Retrieved 2019-04-30.
  7. R, Shilpa Sebastian (7 May 2018). "Puneeth Rajkumar lends his voice for 'Amoli: Priceless'". The Hindu. India.
  8. "66th National Film Awards for 2018 announced". Press Information Bureau.